Mission RK

Mission RK Working Hand in Hand with All World Gayatri Pariwar , MissionRK

వేద మూర్తి తపోనిష్ఠ, యుగ ద్రష్ఠ గాయత్రీ మంత్రద్రష్ట పరమపూజ్య పండిత శ్రీ రామ శర్మ ఆచార్యగారి పేరు ఒక స్వాతంత్ర సమర యోధునిగా ఒక వైజ్ఞానిక అధ్యాత్మిక వేత్తగా అందరికీ సుపరిచితమే కదా! వారి అధ్యాత్మిక మానస పుత్రులు శ్రీ శ్రీ రామ కృష్ణ మాష్టారుగా ప్రఖ్యాతిచెంది దేశ విదేశాలలో డా.ఆర్.కె గా విఖ్యాతిగాంచి తమ గురుదేవులు అందించిన వైజ్ఞానిక అధ్యాత్మికతను అందరికీ అందించిన ప్రేమ స్వారూపులు మన మాష్థర్ ఆర్ కె.

ఒక

కాలేజీలో చేరిన విద్యార్ధి ఇంజనీరింగ్ కోర్స్ లో చేరితే నాలుగు సంవత్సరాల తరువాత ఇంజనీర్ గా బయటికి వస్తాడు, అదే డాక్టర్ కోర్సులో చేరిన విద్యార్ధి డాక్టర్ గా బయటికి వస్తాడు.
మరి ఒక గురువు వద్ద అధ్యాత్మిక విద్యను అభ్యసించిన శిష్యుడు తనలోని దైవత్వాన్ని వికసింపచేసుకొని దేవ మానవుడుగా మారాలి కదా!
నవయుగావతరణకు సంబంధించిన సాహిత్యాన్ని , సాధనలను అందించిన అనేక ప్రముఖ గురువులు అందించిన అధ్యాత్మిక విజ్ఞానాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మిషన్ ఆర్. కె.
ఆలోచనలలో ఉన్నతి - ఆచరణలో నియతి, ప్రకృతి నియమాల అధ్యయనము - వాటిని అధిగమించటానికి కావలసిన జ్ఞామము వంటి అతి విలువైన విద్య నేటి టెక్నాలజీని ఉపయోగించి సులువుగా నేర్చుకోవచ్చు. వివేకము, బాధ్యత, నిజాయితి & సాహసము వంటి గుణములు మనలో అభివృధ్ఢి చేసుకొనుట ద్వారా నిత్య జీవితములో సుఖ శాంతులు పొందవచ్చు.

"క్లీం" బీజ సాధన Master R Kఅనుభూతులు మీకు వచ్చాయి, అవి నావి అని అనుకుంటె అది తప్పు. అనుభూతి శరీరానికి, మనస్సుకి, కాదు, అ...
18/08/2026

"క్లీం" బీజ సాధన Master R K
అనుభూతులు మీకు వచ్చాయి, అవి నావి అని అనుకుంటె అది తప్పు. అనుభూతి శరీరానికి, మనస్సుకి, కాదు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను దాటి వాటికి అతీతంగా ఉండే అనుభూతి వేద అనుభూతి. సాధన క్రమబధ్ధంగా జరిగిపోతోంది అంటే మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ఎదుగుదలలో మార్పు ఉంటుంది, అది అర్థం చేసుకోండి.

"క్లీం" బీజ సాధన Master R Kఅనుభూతులు మీకు వచ్చాయి, అవి నావి అని అన...

https://youtu.be/Z2h19dMFYuoక్లీం బీజ సాధన by Master R K24 కోట్ల సంవత్సరాల తరువాత మళ్ళీ మనం అంతా ఎక్కడ ఎలా కలుస్తాము ? య...
13/08/2026

https://youtu.be/Z2h19dMFYuo
క్లీం బీజ సాధన by Master R K
24 కోట్ల సంవత్సరాల తరువాత మళ్ళీ మనం అంతా ఎక్కడ ఎలా కలుస్తాము ?
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 ।।
BG 6.17: కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు.
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।।
BG 6.18: వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సుయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.

క్లీం బీజ సాధన by Master R K24 కోట్ల సంవత్సరాల తరువాత మళ్ళీ మనం అం...

https://youtu.be/JYU-0PB352kMaster C V V Guided meditation by Master R K మాస్టర్ సి. వి. వి. ధ్యానం ద్వారా రోగరహిత జీవిత...
07/08/2026

https://youtu.be/JYU-0PB352k
Master C V V Guided meditation by Master R K

మాస్టర్ సి. వి. వి. ధ్యానం ద్వారా రోగరహిత జీవితంతో పాటు గురువులు మనల్ని ఏ స్థాయిలొ చూడాలని కోరుకున్నారో ఆ స్థాయికి మనం. నిత్యం ప్రొద్దున్న, సాయంత్రం చేసే ఈ ధ్యానంతో చేరవచ్చు. చాలా సింపుల్ సాధన, కానీ అత్యున్నతమైన సాధన. అందరూ ముందు రోగరహిత జీవితాన్ని పొందుతారని ఆశిస్తు ఈ ప్రవచనాన్ని మీకు అందిస్తున్నాము.

Master C V V Guided meditation by Master R K మాస్టర్ సి. వి. వి. ...

6 - Kleem Beja Sadhana - Dhyana Yogam by Master R Kశ్రీ భగవానువాచ ।అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।స సన్న్యాసీ చ...
06/08/2026

6 - Kleem Beja Sadhana - Dhyana Yogam by Master R K
శ్రీ భగవానువాచ ।
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ।। 1 ।।
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।
శ్రీమద్భగవద్గీతలోని ధ్యానం యోగములోని మొదటి 10 శ్లోకములు వివరించారు. అనుగ్రహ మాలా మంత్రాన్ని, క్లీం బీజాక్షరాని వివరించారు.

6 - Kleem Beja Sadhana - Dhyana Yogam by Master R Kశ్రీ భగవానువాచ ...

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mission RK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share