Apadbhandhava Trust, anantapur

Apadbhandhava Trust, anantapur Give blood save life

18/04/2026

Good evening All

*అత్యవసరంలో  క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు అత్యంత అరుదైన  ఏబి నెగిటివ్ రక్తదానం చేసిన ఉరవకొండ  కు చెందిన ఎర్రిస్వామి గ...
28/04/2025

*అత్యవసరంలో క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు అత్యంత అరుదైన ఏబి నెగిటివ్ రక్తదానం చేసిన ఉరవకొండ కు చెందిన ఎర్రిస్వామి గారు*

*ఆపద్భాందవ ట్రస్ట్*

అనంతపురం జిల్లా అనంతపురం పట్టణానికి చెందిన ఒక మహిళ క్యాన్సర్ తో బాధపడుతు ఆరోగ్య పరీక్ష కోసం అనంతపురం నందు ప్రయివేటు వైద్యశాల కు వెళ్లగా వైద్యులు పరీక్షించి అత్యంత అరుదైన ఏబి నెగిటివ్ రక్తం ఎక్కించాలని తెలుపగా కుటుంబ సభ్యులు జిల్లా లో ఉన్న రక్తనిధులు, బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు విషయం ను ఉరవకొండ కు లయన్స్ క్లబ్ నూర్, జమీల్ విషయమును ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులకు తెలుపగా ట్రస్ట్ వారు స్పందిస్తూ రక్తదాత ఉరవకొండ కు కు చెందిన ఎర్రి స్వామి ను ఆలస్యం కాకుండా హుటాహుటిన అనంతపురం రక్తనిధికి పంపి రక్తదానం చేయించి ఆదుకున్నారు. ఇందుకు గాను బాధిత మహిళ కుటుంబ సభ్యులందరూ ఎర్రి స్వామి గారికి, ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

01/04/2025

🙏

*ఉత్తమ సేవలకు ఆపద్భాందవ ట్రస్ట్  కు ఉగాది పురస్కారం**పురస్కారం జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ సభ్యులకు అంకితం*శ్రీ విశ్వవసునా...
30/03/2025

*ఉత్తమ సేవలకు ఆపద్భాందవ ట్రస్ట్ కు ఉగాది పురస్కారం*

*పురస్కారం జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ సభ్యులకు అంకితం*

శ్రీ విశ్వవసునామసంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నిస్వార్థ సంస్థ, ఆయుర్ సంస్థ వారు ఉరవకొండ ప్రధాన రహదారుల గుండా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించి,అనంతరం తెలుగుతల్లి వారి విగ్రహం కు పాలభి షేకం నిర్వహించి, అనంతరం స్థానిక గవిమఠం సంస్థానము ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమం నందు జిల్లా వ్యాప్తంగా సేవలు నిర్వహిస్తు ప్రజల మన్ననలను పొందుతున్న ఆపద్భాందవ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న సేవలని గుర్తించి ఉత్తమ సేవలు, ఉత్తమ సంస్థ ఉగాది పురస్కారం అందించారు
కార్యక్రమo లో గవిమఠం చెన్నబసవ రాజేంద్ర స్వామివారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ci చిన్న గౌస్ గారు, అయూర్ సంస్థ వెంకట్ గురూజీ గారు, జైకిసాన్ నాగమల్లి ఓబులేసు గారు, పలు ప్రముఖులు పాల్గొన్నారు

*ఆపద్భాoదవ ట్రస్ట్***రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి** పుట్టపర్తి పట్టణంకు   చెందిన ఓక మహిళకు  అత్యవసరOగా రక్తం అ...
01/03/2025

*ఆపద్భాoదవ ట్రస్ట్*

**రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి**

పుట్టపర్తి పట్టణంకు చెందిన ఓక మహిళకు అత్యవసరOగా రక్తం అవసరం అని వైద్యలు తెలుపగ రక్తం అవసరం అని ఉరవకొండ కు చెందిన సునీత గారు, రక్త గ్రహీత కుటుంబ సభ్యులు అపద్భాందవ ట్రస్ట్ సభ్యులకు తెలుపగ ట్రస్ట్ సభ్యలు అనంతపురo కు చెందిన సురేష్ గారు బ్లడ్ బ్యాంకు నందు బ్లడ్ ను డొనేట్ చేయడం జరిగినది, అనంతరం రక్త గ్రహీత బందు మిత్రులు
అపద్భాందవ ట్రస్ట్ కు, డోనర్స్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

*ఆపదల్లో ఉన్నవాళ్ళకి ఆదుకోవడమే అపద్భాందవ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం**ఎల్లా వేళలు అందుబాటులో ట్రస్ట్ సభ్యులు***అత్యంత అరుదైన...
01/03/2025

*ఆపదల్లో ఉన్నవాళ్ళకి ఆదుకోవడమే అపద్భాందవ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం*

*ఎల్లా వేళలు అందుబాటులో ట్రస్ట్ సభ్యులు*

**అత్యంత అరుదైన ఏబీ నెగిటివ్ బ్లడ్ డొనేట్ చేసిన రేణుమాకులపల్లి వాల్మీకి సుధ**

గుంతకల్ మండలం నందు నివాసం ఉంటున్న కురుబ పల్లవి w/o వసికేరి ఆమెకు సీజరియన్ ఆపరేషన్ కొరకు రక్తం అవసరం అని వైద్యలు తెలుపగ అరుదైన 𝐀𝐁 𝐍𝐞𝐠𝐢𝐭𝐢𝐯𝐞 బ్లడ్ ఎక్కడ దొరకపోవడం వలన వారు అపద్భాందవ ట్రస్ట్ సభ్యులకు తెలుపగ ట్రస్ట్ సభ్యడు వాల్మీకి సుధ కు తెలుపగా అయన హుటా హుటిన గుంతకల్ కి వెళ్లి గోపి బ్లడ్ బ్యాంకు నందు 𝐀𝐁 𝐍𝐞𝐠𝐢𝐭𝐢𝐯𝐞 బ్లడ్ ను డొనేట్ చేయడం జరిగినది, అనంతరం రక్త గ్రహీత బందు మిత్రులు
అపద్భాందవ ట్రస్ట్ కు, డోనర్ వాల్మీకి సుధ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపి ఆపద్భాoదవ ట్రస్ట్ సభ్యులకు జిల్లాలో సంజీవని వంటివారని ట్రస్ట్ సేవలను కొనియాడారు.

*ఆపద్భాoదవ ట్రస్ట్***అరుదైన ఏబీ పాజిటివ్ రక్త దానం** ఉరవకొండ పట్టణం లొ SLN కాలనీ కి చెందిన మహిళకు  అత్యవసరOగా రక్తం అవసర...
01/03/2025

*ఆపద్భాoదవ ట్రస్ట్*

**అరుదైన ఏబీ పాజిటివ్ రక్త దానం**

ఉరవకొండ పట్టణం లొ SLN కాలనీ కి చెందిన మహిళకు అత్యవసరOగా రక్తం అవసరం అని వైద్యలు తెలుపగ అరుదైన 𝐀𝐁 పాజిటివ్ రక్తం అవసరం కాగా ఎక్కడ దొరకపోవడం తో వారు అపద్భాందవ ట్రస్ట్ సభ్యులకు తెలుపగ ట్రస్ట్ సభ్యలు ఉరవకొండ నూర్ గారు, గుంతకల్లు కు చెందిన రాజేష్ గారు కు తెలుపగా అయన హుటా హుటిన గుంతకల్ కి వెళ్లి గోపి బ్లడ్ బ్యాంకు నందు బ్లడ్ ను డొనేట్ చేయడం జరిగినది, అనంతరం రక్త గ్రహీత బందు మిత్రులు
అపద్భాందవ ట్రస్ట్ కు, డోనర్స్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపి ఆపద్భాoదవ ట్రస్ట్ సభ్యులకు జిల్లాలో సంజీవని వంటివారని ట్రస్ట్ సేవలను కొనియాడారు.

ఉరవకొండ పట్టణం లో pgs ఖాజా గారు, మిత్రుల ఆధ్వర్యం కూరగాయల మార్కెట్ వద్ద  చలివేంద్రం ను ci si గారు, ప్రారంభించారు, చలివేం...
11/02/2025

ఉరవకొండ పట్టణం లో pgs ఖాజా గారు, మిత్రుల ఆధ్వర్యం కూరగాయల మార్కెట్ వద్ద చలివేంద్రం ను ci si గారు, ప్రారంభించారు, చలివేంద్ర నిర్వాహకులు పిలుపుమేరకు కార్యక్రమoలో ఆపద్భాoదవ ట్రస్ట్ సభ్యులు అందరూ పాల్గొని ప్రజా సేవలో భాగంగా చలివేంద్రo గత 8 సంవత్సరాల నిర్వహించి ప్రజల దాహార్తి తీరుస్తూ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆపద్భాoదవ ట్రస్ట్ తరుపున సన్మానించడం జరిగినది.

28/08/2024
25/08/2024

*అరుదైన 𝐀𝐁 నెగిటివ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న అపద్భాందవ ట్రస్ట్ సభ్యడు రేణుమాకులపల్లి వాల్మీకి సుధ*

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి
జయలక్ష్మి (53) కు బ్లడ్ పూర్తి గా లేక 3యూనిట్స్ అవసరం అని వైద్యులు సూచన మేరకు రక్తం అవసరం కాగా అపద్భాందవ ట్రస్ట్ వారిని సంప్రదించగానే ట్రస్ట్ టీం స్పందిస్తూ ఉరవకొండ ట్రస్ట్ సభ్యులువేల్పుల మురళి గారు,పల్లి సుధ కి తెలిజెయగానే వారు గుంతకల్ లోని గోపి బ్యాంక్ కు వెళ్లి రక్త దానం చేసి మానవత్వం చాటుకున్నారు. జయలక్ష్మి కుటుంబ సభ్యులు రక్తదాతకు మరియు అపద్భాందవ ట్రస్ట్ కు ధన్యవాదములు తెలియజేసారు.

Address

Uravakonda
Anantapur
515812

Website

Alerts

Be the first to know and let us send you an email when Apadbhandhava Trust, anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Apadbhandhava Trust, anantapur:

Share