Mamatha Blood Donors Organisation

Mamatha Blood Donors Organisation Blood Donation is Essential not only to Save Human Lives but also a Human Values.

ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా రక్తదానం చేసినా మిత్రులు ప్రమోద్ కుమార్ అన్న, మహిపాల్ అన్న మరియు యుగంధర్ అన్న..నేడు 2...
21/03/2026

ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా రక్తదానం చేసినా మిత్రులు ప్రమోద్ కుమార్ అన్న, మహిపాల్ అన్న మరియు యుగంధర్ అన్న..
నేడు 21-03-2026 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వీరు ముగ్గురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం అనేది కేవలం ప్రాణాలను కాపాడటమే కాకుండా మానవత విలువలను సైతం కాపాడుతుంది..
వృతి రీత్యా వీరు బెంగళూరు లో ఉన్న అనంతపురం కి వచ్చినా ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా రక్తం ఇస్తుంటారు. వీరి ముగ్గురికి ధన్యవాదాలు..

22 వ సారి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం..25-2-2026 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం నందు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చాను...
26/02/2026

22 వ సారి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం..
25-2-2026 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం నందు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చాను.
వేసవి కాలంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తం కొరత తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి కి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తారు. మరి వారికి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చిక్కినా రక్తం దొరకని పరిస్థితి. అందుకు సులువైన పరిష్కారం వచ్చి స్వచ్ఛందంగా మనం రక్తం ఇవ్వడమే. ప్రతి ఒక్కరు తమ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిది లేదా రెడ్ క్రాస్ రక్తనిది నందు స్వచ్ఛందంగా రక్తదానం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్న..

ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చినా మిత్రుడు విశ్వనాథ్..30-08-2025 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి నందు...
31/08/2025

ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చినా మిత్రుడు విశ్వనాథ్..
30-08-2025 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి నందు మా మిత్రుడు విశ్వనాథ్ 49 వ సారీ తన ఎ పాజిటివ్ రక్తదానం చేశాడు.
విశ్వనాథ్ మంచి మనసున్న మనిషి ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా రక్తం ఇస్తుంటాడు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసినా విశ్వనాథ్..నేడు 14-06-2025 న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండ...
14/06/2025

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసినా విశ్వనాథ్..
నేడు 14-06-2025 న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ రక్తానిధి నందు స్వచ్ఛందంగా తన A పాజిటివ్ రక్తదానం చేసినా మిత్రుడు విశ్వనాథ్..
విశ్వనాథ్ మంచి మనసున్న మనిషి ప్రతి మూడు నెలలుకు ఒకసారి తప్పకుండా రక్తం ఇస్తుంటాడు.

My self and our friend Mr. Pramod Kumar Reddy anna donated Blood Voluntarily at Government General Hospital, Blood Centr...
03/05/2025

My self and our friend Mr. Pramod Kumar Reddy anna donated Blood Voluntarily at Government General Hospital, Blood Centre , Anantapur on 02-05-2025.

నేడు 09-04-2025 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రాయదుర్గం కి చెందిన లక్ష్మీ అనే గర్భిణీ స్త్రీ కి రక్తం తక్కువ ఉండడంతో మ...
09/04/2025

నేడు 09-04-2025 న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రాయదుర్గం కి చెందిన లక్ష్మీ అనే గర్భిణీ స్త్రీ కి రక్తం తక్కువ ఉండడంతో మా ఓ నెగెటివ్ రక్తదాత చంద్ర అన్న స్పందించి రక్తం ఇచ్చారు. ఎప్పుడు రక్తం అవసరమైన క్షణంలో స్పందించి రక్తం ఇస్తుంటారు. మంచి మనసున్న మా చంద్ర అన్న కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా..

ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా తన అరుదైన ఓ నెగెటివ్ రక్తదానం చేసినా చంద్రశేఖర్ అన్న..11-12-2024 న తన కూతురు పుట్టిన ...
14/12/2024

ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా తన అరుదైన ఓ నెగెటివ్ రక్తదానం చేసినా చంద్రశేఖర్ అన్న..
11-12-2024 న తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛందంగా రక్తదానం చేసినా చంద్రశేఖర్ అన్న. తనవంతుగా నిత్యం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తూ.. సమాజానికి తనవంతు సేవ చేస్తున్న చంద్రశేఖర్ అన్న కి కృతజ్ఞతలు.

Kiran Kumar sir donated his O Negative Blood Voluntarily at Government General Hospital, Blood Centre, Anantapur on 29-1...
31/10/2024

Kiran Kumar sir donated his O Negative Blood Voluntarily at Government General Hospital, Blood Centre, Anantapur on 29-10-2024.
Heartful thanks to him for his commitment towards to the society.

On the occasion of his birthday our friend Mr. Baba Fakruddin donated his O+Ve Blood at Government General Hospital, Blo...
20/10/2024

On the occasion of his birthday our friend Mr. Baba Fakruddin donated his O+Ve Blood at Government General Hospital, Blood Centre, Anantapur on 19-10-2024.
Heartful thanks to him for his commitment towards the society.

Our friend Mr. Charan donated his O+ve blood at the Govt. General Hospital, Blood Centre, Anantapur on 02-10-2024. Thank...
03/10/2024

Our friend Mr. Charan donated his O+ve blood at the Govt. General Hospital, Blood Centre, Anantapur on 02-10-2024.
Thanks to him for his commitment towards the Society.

07-09-2024 న అభిరామ్ అనే నాలుగు సంవత్సరాల బాబు కి డెంగ్యూ జ్వరం వచ్చి హిమోగ్లోబిన్ శాతం 4 కి పడిపోవడంతో ఎబి పాజిటివ్ రక్...
08/09/2024

07-09-2024 న అభిరామ్ అనే నాలుగు సంవత్సరాల బాబు కి డెంగ్యూ జ్వరం వచ్చి హిమోగ్లోబిన్ శాతం 4 కి పడిపోవడంతో ఎబి పాజిటివ్ రక్తం అవసరం కాగా మా మిత్రుడు అశ్రాఫ్ ఫోన్ చేసిన క్షణంలో స్పందించి తన ఎబి పాజిటివ్ రక్తం దానం చేశాడు.
మంచి మనసున్న మనిషి మిత్రుడు అశ్రాఫ్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

09-06-2024 న అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్చందంగా రక్తదానం చేసినా మిత్రులు తేజ మరియు మనోజ్.. ప్రతి మూడు నె...
10/06/2024

09-06-2024 న అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్చందంగా రక్తదానం చేసినా మిత్రులు తేజ మరియు మనోజ్.. ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్చందంగా రక్తదానం చేస్తున్న వీరి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్న..

Address

Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mamatha Blood Donors Organisation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share