HOPE Lives Here : AGS Reddi Educational Social Cultural Organisation

  • Home
  • India
  • Anantapur
  • HOPE Lives Here : AGS Reddi Educational Social Cultural Organisation

HOPE Lives Here : AGS Reddi Educational Social Cultural Organisation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HOPE Lives Here : AGS Reddi Educational Social Cultural Organisation, Non-Governmental Organization (NGO), hlc colony Road, Anantapur.

HOPE lives HERE is created to interact with like minded people who would like to bring in a change in the society and share the social work initiatives of AGS Reddi Educational Social Cultural Organisatiom Anantapuramu

09/08/2023

కోటి రూపాయల రక్తదాన కలెక్షన్ వాన్ చూసారా ???
ఇక మన జిల్లాలో పల్లె పల్లెలో రక్తదాతలు ఈ వ్యాాన్ లో రక్త దానం చేయవచ్చు

The one crore rupee blood donation collection van , gifted by Canadian red cross society .Only 2 such vans in Andhra .one in chittoor and another in ananthapuram

అనంతపురం మహేష్ బాబు ఫ్యాన్స్ తలపెట్టిన రక్త దాన కార్యక్రమానికి చేయి చేయి కలపండి వందల ప్రాణాలను కాపాడేందకు తోడ్పడండి

ఝాన్సీలక్ష్మి బాయ్ స్కూల్ పిల్లలకు AGSR Organaisation వారు నోట్ పుస్తకాలు పంపిణి చేశారు, పిల్లలం దరు  అన్ని విషయాలలోను హ...
24/07/2022

ఝాన్సీలక్ష్మి బాయ్ స్కూల్ పిల్లలకు AGSR Organaisation వారు నోట్ పుస్తకాలు పంపిణి చేశారు, పిల్లలం దరు అన్ని విషయాలలోను హుషారుగా పాల్గొనడం విశేషం, ఆటపాటలతో్ అలరించారు.

ఈ సమయంలో Organaisation వారు చెట్ల పెంపకం ఫై, పక్షుల గూళ్ల ఫై ప్లాస్టిక్ నిర్ మూలాన ఫై అవగాహనకలిగించారు అలాగే పక్షి గూళ్లను, రీసైకిల్ సంచులను పంచారు పిల్లల ఉత్సహానికి సంబర పడ్డారు

ఈ కార్యక్రమానికి ప్రమీలమ్మకు తోడుగా ఉండి నడిపించిన టీం ayesha Mubarak Hari lahari Nanda Narmada , Sohail అధ్యాపక బృందానికి పాల్గొన్న అతిధులకు organaisation వారు కృతజ్ఞతలు తెలియజేసార

ఈ రోజు బుక్కరాయ సముద్రంలో జీవని స్కూలులో పిల్లలకు పుస్తకాలు సంచులు గూడ్లు పంపిణి AGS Reddi Educational Organization ఆధ్వ...
21/07/2022

ఈ రోజు బుక్కరాయ సముద్రంలో జీవని స్కూలులో పిల్లలకు పుస్తకాలు సంచులు గూడ్లు పంపిణి AGS Reddi Educational Organization ఆధ్వర్యంలో

మా అమ్మ పది సంవత్సరాల క్రిందట వేసిన తొలి అడుగు ప్రభుత్వ స్కూళ్ళలో పేద పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ.

మా అన్ని కార్యక్రమాలకు వెన్నుముక మా వాలంటీరులు అయేషా ముబారాక్ నందా సోహైల్ లహరి అరుణ్ దేవ కృష్ణ యువరాజ్ Narmada కు స్పెషల్ 🙏

మా అడుగులు రెండే అయినా మా వెన్నంటి వంద అడుగులు వేస్తున్న మా టీం సబ్యులకు RESPECT

ప్రతి పక్షికి ఓ గూడు ప్రతి ఇంటికి ఓపక్షి ప్రతి వీధిలో వంద పక్షులు మన ఊరంతా పక్షులు పచ్చని చెట్లు : ఇది నిజమైన సుందర అనంత...
08/02/2022

ప్రతి పక్షికి ఓ గూడు ప్రతి ఇంటికి ఓపక్షి ప్రతి వీధిలో వంద పక్షులు మన ఊరంతా పక్షులు పచ్చని చెట్లు : ఇది నిజమైన సుందర అనంతపురం : కేవలం గోడ మీద చెట్లు పక్షుల బొమ్మలు కాదు .

మా ఈ చిన్న ప్రయత్నం మేము చేపట్టిన హోం ఫర్ బర్డ్స్ ప్రాజెక్ట్.

మీకేవరికైనా పక్షి గూడు కావాలంటే దయచేసి 8431 123 456 ని సంప్రదించండి. ఓ పక్షికి జీవం పోయండి.వాటికి ఇల్లు ఇవ్వండి.

Home for birds project కు ఈ కథనం ద్వారా ఊపిరి పోస్తున్న Deccan Chronicle దిన పత్రికకు మా కృతజ్ఞతలు

07/02/2022

Home for birds

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు  #సంక్రాంతి_శుభాకాంక్షలు
15/01/2022

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు #సంక్రాంతి_శుభాకాంక్షలు

Thanks Nadeem Anna for gracing the occassion
21/12/2021

Thanks Nadeem Anna for gracing the occassion

all set for distribution of books for school children of municipal govt school 4 th road ananthapuram
07/10/2021

all set for distribution of books for school children of municipal govt school 4 th road ananthapuram

RASS వారి పిల్లల కేంద్రం లో వారికి అవసరమైన సామగ్రి AGSR Organisation ద్వార అందజేసారు
05/10/2021

RASS వారి పిల్లల కేంద్రం లో వారికి అవసరమైన సామగ్రి AGSR Organisation ద్వార అందజేసారు

ఛత్రపతి శివాజీ మున్సిపల్‌ స్కూల్‌లో బాలల గ్రంథాలయం ప్రారంభం. 3 years లో 100 libraries target. పుస్తకాలు విజ్ఞాన సముపార్జ...
23/09/2021

ఛత్రపతి శివాజీ మున్సిపల్‌ స్కూల్‌లో బాలల గ్రంథాలయం ప్రారంభం. 3 years లో 100 libraries target. పుస్తకాలు విజ్ఞాన సముపార్జనకు సోపానాలు అని అనంతపురము నగరపాలక సంస్థ కమీషనర్‌ పి.వి.వి.ఎస్‌.మూర్తి తెలిపారు.

తెల్సా వారి సౌజన్యంతో ఏజిఎస్‌ రెడ్డి ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని స్థానిక ఛత్రపతి శివాజీ మున్సిపల్‌ స్కూల్‌ నందు బాలల గ్రంథాలయాన్ని మున్సిపల్‌ కమీషనర్‌ పి.వి.వి.ఎస్‌.మూర్తి, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కరరెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ కమీషనర్‌ పి.వి.వి.ఎస్‌.మూర్తి, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కరరెడ్డి, దాతలు ఏజీ ప్రమీలమ్మ, ఏజీ అనిల్‌కుమార్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కమీషనర్‌ పి.వి.వి.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ, ఏజి శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో ఆయన సతీమణి ఏజీ ప్రమీలమ్మ, ఆయన తనయుడు ఏజీ అనిల్‌కుమార్‌ విస్తృత స్థాయిలో సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల్లో మానసిక వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా బాలల గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు.

డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, అత్యున్నత స్థాయికి ఎదిగిన ఎందరో మహనీయులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తోందని తెలిపారు.

ఏజిఎస్‌ రెడ్డి ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు ఏజీ ప్రమీలమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న తపనతో తాము విద్యాసామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు.

దశాబ్దకాలంలో దాదాపు 1,10,000 పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వంద గ్రంథాలయాల ఏర్పాటు లక్ష్యంగా నేడు మొదటి గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లుతెలిపారు

Celebrating 110000 books distribution to poor children and opening of library in govt primary schools Ananthapuramu and ...
23/09/2021

Celebrating 110000 books distribution to poor children and opening of library in govt primary schools Ananthapuramu and 10 years of spreading happiness through books

Address

Hlc Colony Road
Anantapur
515004

Telephone

+919177770565

Website

Alerts

Be the first to know and let us send you an email when HOPE Lives Here : AGS Reddi Educational Social Cultural Organisation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share