NTR Global Care Foundation

NTR Global Care Foundation NTR Global Care Foundation For HEALTH & EDUCATION
NTR Global Care Foundation Is a Government Registered Non-Religious Non-Political Organization

Happy Birthday To Jr NTR Garu
20/05/2025

Happy Birthday To Jr NTR Garu

మన నందమూరి తారక రాముని Jr NTR  జన్మదినం సందర్బంగా ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ మరియు అనంతపురము జిల్లా ఎన్టీఆర్ అభిమాను...
16/05/2025

మన నందమూరి తారక రాముని Jr NTR జన్మదినం సందర్బంగా
ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ మరియు అనంతపురము జిల్లా ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అభిమాన సోదరులందరు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకుంటూ

*అనంతపురం జిల్లా మరియు సత్య సాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక:*ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్  వారు , ఆర్డీటీ సంస్థ తో కలి...
04/07/2023

*అనంతపురం జిల్లా మరియు సత్య సాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక:*

ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ వారు , ఆర్డీటీ సంస్థ తో కలిసి పేద ప్రజల కోసం కృత్రిమ కాలు ఉచితంగా ఇవ్వబడును..

కావలసినవారు మీ ఫుల్ ఫోటో , ఆధార్ కార్డు, మరియు మీ ఫోన్ నెంబర్ ను ఈ కింద నెంబర్ కు పంపించగలరు...
9856659999
Design: Srinivas G Smore

తెలుగు జాతి పౌరుషానికితెలుగు జాతి ఆత్మగౌరవనికి తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికితెలుగు జాతి వైభవానికి తెలుగువాడి తెగువకు నేటి...
28/05/2023

తెలుగు జాతి పౌరుషానికి
తెలుగు జాతి ఆత్మగౌరవనికి
తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి
తెలుగు జాతి వైభవానికి
తెలుగువాడి తెగువకు
నేటితో 100 ఏళ్లు

ఆరడుగుల తెలుగుదనం పుట్టినరోజు 💐🙏🏻
#నందమూరితారకరాముని 100వ జయంతి

News Papers
22/05/2023

News Papers

తారక రాముని జన్మదిన సందర్భంగా ఆర్డిటి వారి సహకారంతో ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవా...
21/05/2023

తారక రాముని జన్మదిన సందర్భంగా ఆర్డిటి వారి సహకారంతో ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఆర్డిటి మహిళా సాధికారత డైరెక్టర్ విశాలా ఫెర్రర్ గారు మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి గారు హాజరయ్యి, ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ముగ్గురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను ఒకరికి ట్రై సైకిల్ ను మరికొంతమందికి వాకింగ్ స్టిక్స్ ని అందజేశారు
RDT - Rural Development Trust, Anantapur

20/05/2023

Thanks To Etv ❤️🙏
Thank You So Much RDT - Rural Development Trust, Anantapur
Special Thanks To Visha Ferrer Garu

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మన తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలుHappy Birthday Jr NTR
20/05/2023

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మన తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday Jr NTR


మన తారక రాముని జన్మదిన సందర్బంగా 20/05/2023  ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్  మరియు ఆర్డీటీ సంస్థ తో కలిసి  కృత్రిమ కాలు ...
19/05/2023

మన తారక రాముని జన్మదిన సందర్బంగా 20/05/2023 ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ మరియు ఆర్డీటీ సంస్థ తో కలిసి కృత్రిమ కాలు పంపిణీ కార్యక్రమం


Jai Ramayya Kaza RajKumar

తెలుగు ప్రజలందరికీ శ్రీ శోభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
22/03/2023

తెలుగు ప్రజలందరికీ శ్రీ శోభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది పండుగ శుభాకాంక్షలు.

05/09/2022

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

Jr NTR ❤️


HAPPY INDEPENDENCE DAY         💪🏼
15/08/2022

HAPPY INDEPENDENCE DAY


💪🏼

Address

Anantapur

Telephone

+919856659999

Website

Alerts

Be the first to know and let us send you an email when NTR Global Care Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NTR Global Care Foundation:

Share