11/08/2025
మన సంస్కృతికి గర్వకారణమైన మన తెలుగు భాషను గౌరవించుకోవడం, కాపాడుకోవడం మన బాధ్యత.
తెలుగు వారందరికి ఆహ్వానం. రండి! AASA, TASA & SATC కలిసి నిర్వహించబోయే *తెలుగు భాషాదినోత్సవంలో* పాల్గొనండి. మన తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం. మన పిల్లలకు తెలుగు గురించి చెబుదాం.
ఈ సందర్భంగా నిర్వహించబోయే పోటీల వివరాలను పోస్టర్‌లో చూడగలరు. మీరు, మీ పిల్లలు పోటీలలో పాల్గొనమని కోరుతున్నాం. గూగుల్ ఫామ్‌లో నమోదు చేసుకోండి.
Dear Telugu people,
As a telugu person it is our responsibility to preserve our Telugu culture and pass it on to our next generations.
It is with great pleasure to announce the celebrations of TELUGU LANGUAGE DAY which is jointly been organised by AASA, TASA & SATC.
As a part of this celebrations, we are planning to conduct various competitions related to telugu literature and interested candidates can use the below google link to register.
Registration are closing on 14th August 2025. Competitions will be held on 17th August 2025 from 2PM onwards.
https://forms.gle/pVWpQmfkNLkmrYnJ9
For more details you can contact the numbers on the flyer.
We solicit your gracious presence and support this initiative.