Inter-caste Married Welfare Association

  • Home
  • Inter-caste Married Welfare Association

Inter-caste Married Welfare Association కుల, మతాంతర వివాహితుల హక్కుల సాధనకు పని చేస్తుంది

కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం లక్ష్యాలు - ఆశయాలు

- ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్ములనకై పోరాడుతుంది.

- కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంది.

- కులాంతర వివాహితుల సామాజిక, ఆర్థిక సమానత్వం - సమగ్ర అభివృద్ధికి పోరాడుతుంది.

- జంటలపై దాడులు,దౌర్జన్యాలు, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

- కులాంతర వివాహం చేసుకున్న వారు,అభ్యుదయవాదులు ఎవరైనా సంఘంలో పని

చేయవచ్చు.

- కులాంతర వివాహితుల విద్యా, ఉద్

యోగం,ఉపాధి,సంక్షేమ పథకాల అమలుకై పోరాడుతుంది.

- కులాంతర వివాహితుల హక్కులు, సమస్యల పరిష్కారానికై పోరాడుతుంది.

- కులాంతర వివాహితుల పిల్లల హక్కుల కోసం పోరాడుతుంది.

- కులాంతర వివాహితుల పిల్లల విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకై పోరాడుతుంది.

- సామాజికోద్యమ నాయకుల ఆశయాలను కొనసాగిస్తుంది.

Address


General information

డిమాండ్స్: - కులాంతర వివాహాలు చేసుకున్న జంటకు రూ. 1 లక్ష ఇవ్వాలి. - జంటలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న హామీని TRS వెంటనే నిలబెట్టుకోవాలి. - కులాంతర వివాహితుల పిల్లలకు ప్రభుత్వం రెసిడెన్షియల్‌ విద్యను అందించాలి. - కుల, మతాంతర వివాహితులు, వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలి. - కుల, మతాంతర వివాహాలకు ఏ జిల్లాలోనైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించాలి. - ప్రతి జంటకు 120 గజాల స్థలంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మించి ఇవ్వాలి. - ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలి .

Website

Alerts

Be the first to know and let us send you an email when Inter-caste Married Welfare Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Inter-caste Married Welfare Association:

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share