Boise Telugu Association

Boise Telugu Association BTA was formed in 2010 as a non-profit organization to preserve and perpetuate the cultural heritage of Telugu speaking people of Boise.

మొట్ట మొదటి సారి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 పరీక్షలు  వ్రాస్తున్న బొయిసీ విద్యార్దులందరికీ శుభాకా...
05/15/2021

మొట్ట మొదటి సారి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 పరీక్షలు వ్రాస్తున్న బొయిసీ విద్యార్దులందరికీ శుభాకాంక్షలు

God bless ManaBadi.

అమెరికా, కెనడాల వ్యాప్తంగా ఈ వారాంతం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 పరీక్షలు వ్రాస్తున్న వేలాది మనబడి విద్యార్ధులందరికీ శుభాభినందనలు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, భాషా సైనికులకు, మనబడి నాయకులకు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బృందానికి జేజేలు, ధన్యవాదాలు - సిలికానాంధ్ర మనబడి. జయహో మనబడి - జయహో మననుడి. భాషాసేవయే భావితరాల సేవ!

We wish good luck to all the 3,096 ManaBadi students that are writing "Potti SreeRamulu Telugu University" (PSTU, India) Junior (Prakasam) and Senior (Prabhasam) certification exams this weekend! God bless you all! God bless ManaBadi.

04/24/2021

UGADI EVENT DETAILS.. Don’t miss it today...

When: 24th April 2021 (Saturday)
What Time: 10 AM to 12 Noon MST

Boise Telugu Association

--------------------------------------------------------ZOOM Invitation details-----------------------------------------------------------------------

Boise Telugu association is inviting you to a scheduled Zoom meeting.

Topic: BTA UGADI Celebrations - 2021
Time: Apr 24, 2021 10:00 AM Mountain Time (US and Canada)

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/85004538360?pwd=RHN1VDFiaHUzaDUwdUR5Q2EzYUUyZz09

Meeting ID: 850 0453 8360
Passcode: bta

Zoom is the leader in modern enterprise video communications, with an easy, reliable cloud platform for video and audio conferencing, chat, and webinars across mobile, desktop, and room systems. Zoom Rooms is the original software-based conference room solution used around the world in board, confer...

03/06/2021

Launch of various Miscellaneous Consular Services through Online Consular Services System (SEWA Portal)

02/18/2021

For kind attention of all travelers from USA to India!

All international passengers arriving in India post 23:59 hrs on 22 February 2021 may refer to the algorithm below
Ministry of External Affairs, Government of India
Ministry of Civil Aviation, Government of India

ప్రియాతి ప్రియమైన తెలుగుమిత్రులకు,   ఇదే మన తరతరాల నాగరికత ప్రభకాంతి...!! అదే సంబరాల సంక్రాంతి...!!   హరిలో రంగ హరీ అంటూ...
01/14/2021

ప్రియాతి ప్రియమైన తెలుగుమిత్రులకు,

ఇదే మన తరతరాల నాగరికత ప్రభకాంతి...!!
అదే సంబరాల సంక్రాంతి...!!

హరిలో రంగ హరీ అంటూ హరిదాసు కీర్తనలు..!!
రంగు రంగుల రంగవల్లుల రతనాల ముగ్గులు..!!
అతివల అందమైన అలంకరణపు గొబ్బెమ్మలు..!!
బోసి నవ్వుల పసిపిల్లలకు భోగిపళ్ల తలంబ్రాలు..!!
నృత్యాలు ఆట పాటలు..!!
బొమ్మల కొలువులు..!!
పలురకాల పిండి వంటలు..!!
నూతన వస్త్రాభరణాలు..!!
బుడబుక్కల శబ్దధ్వనులు..!! గంగిరెద్దుల డోలు సన్నాయి వాద్యాలు..!!
రంజైన కోడిపుంజుల గెలుపోటములు..!! ఎడ్ల పందాల కోలాహాలు..!!
ఆకాశ హర్మ్యాలుతాకే గాలిపటాలు..!!
అలరించే అందాల బంధపు అనుబంధాలు...!!
అవే ఆనందంగా పెనవేసే బంధాలు..!!
కష్ట సుఖాల ఉమ్మడి కుటుంబాల ఆనందపు ముచ్చట్లు..!!

సంక్రాంతి సరదా సంతోషాలను కనుమ కమ్మని జ్ఞాపకాలను ఇస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రాబోవు కాలంలో అన్ని శుభాలే జరగాలని. మీరు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో , ఆయు: ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు బోయిస్ తెలుగు సమితి తరుపున భోగి ,సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు !!

Public Notice Regarding Commencement of New Outsourcing Service Provider from 4 November 2020
11/04/2020

Public Notice Regarding Commencement of New Outsourcing Service Provider from 4 November 2020

This is in continuation of our Press Release of 9 October, 2020 regarding change of outsourcing service provider for Visa, OCI, Renunciation, Passport and Global Entry Programme (GEP) services.

Regarding Change in Outsourcing Service Provider
10/12/2020

Regarding Change in Outsourcing Service Provider

The existing service center of Cox & Kings Global Services (CKGS) located at 225 Bush Street 1, San Francisco for providing outsourcing services for Visa, OCI, Renunciation, Passport and Global Entry Program (GEP) on behalf of Consulate General of India, San Francisco will shut down its operations a...

Please join India in USA (Consulate General of India, San Francisco) on the occasion of Mahatma Gandhi’s 150th Birth Ann...
09/29/2020

Please join India in USA (Consulate General of India, San Francisco) on the occasion of Mahatma Gandhi’s 150th Birth Anniversary.

Facebook live event on 01 and 02 October

Virtual Celebrations of the 150th Birth Anniversary of Mahatma Gandhi (October 1-2, 2020)

బొయిసీ తరగతులు ప్రతీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు
09/11/2020

బొయిసీ తరగతులు ప్రతీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు

Forget about late fee, join us today. Classes from 12 Sept.

Boise enrollments are on track. Please register your kids if you are interested.
09/03/2020

Boise enrollments are on track. Please register your kids if you are interested.

అందరికీ నమస్కారం🙏
ఆగష్టు 31, 2020 లోపల మనబడిలో మీ పిల్లల్ని చేర్చినవారందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 1వ తేదీ నుండి 25 వ తేదీ వరకూ మనబడిలో మీ పిల్లలను నమోదు చేసుకోవడానికి వసూలు చేసే అదనపు రుసుము($50) ను రద్దు చేస్తున్నాము. కావున, మీ పిల్లల్ని ఇంకా మనబడిలో రిజిస్టర్ చేయకపోతే ఈ అద్భుత అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకొనగలరని మనవి! కోవిడ్ పరిస్థితుల వల్ల మీ పిల్లల తెలుగు చదువుకు ఏమాత్రం ఆటంకం కలగకుండా, సెప్టెంబర్ 12, 2020వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనబడి తరగతులు ఆన్లైన్లో మొదలవుతాయి! సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు, సమాయాత్తమవుతున్న మనబడి కేంద్ర నిర్వహణకు సాయమందేలా నేడే మీ పిల్లల్ని నమోదు చేయండి! ధన్యవాదాలు🙏
నమోదుకు: manabadi.siliconandhra.org
ప్రశ్నలుంటే: 1-844-626-BADI (2234) లేక [email protected]
#తెలుగు

Please register your kids for Boise classes..
08/11/2020

Please register your kids for Boise classes..

మీకందరికీ శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు! మీ బాల కృష్ణయ్యలని, బాల కృష్ణమ్మలని నేడే మనబడి లో చేర్పించండి !!
SiliconAndhra ManaBadi - is a curriculum based Telugu learning platform with multiple extracurricular programs to enhance the learning experience and leadership skills. Join ManaBadi - Learn Telugu! http://manabadi.siliconandhra.org or call 1-844-626-2234 (BADI) #తెలుగు

Address

537 W Valentino Street
Meridian, ID
83646

Website

Alerts

Be the first to know and let us send you an email when Boise Telugu Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Boise Telugu Association:

Share