Telugu Association of North Texas (TANTEX)

Telugu Association of North Texas (TANTEX) Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Association of North Texas (TANTEX), Nonprofit Organization, Irving, TX.

Telugu Association of North Texas (TANTEX) was formed in 1986 as a Non-profit, Non-religious organization to maintain, preserve and perpetuate the cultural heritage of Telugu speaking people of North Texas.

06/19/2026
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల  సగౌరవంగా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 227 వ మైలు రాయిని చేర...
06/16/2026

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల సగౌరవంగా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 227 వ మైలు రాయిని చేరుకున్న తరుణంలో, ఆదివారం జూన్ 21 న మీ ముందుకు మరో అద్భుతమయిన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము.

“తెలుగుదేల యన్న”- శ్రీ పారుపల్లి కోదండరామయ్య

ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.

తేదీ: ఆదివారం,జూన్ 21, 2026 సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 5:30PM

Location:2681 MacArthur blvd, suite #204 Lewisville TX 75067
సాహిత్య సదస్సు జూమ్ లింక్ :
https://bit.ly/3svKJbo
సమావేశం ఐడి: 788 250 6018 పాస్‌కోడ్ : 432781

https://www.facebook.com/share/p/1CtjzD8b2J/
06/16/2026

https://www.facebook.com/share/p/1CtjzD8b2J/

ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య వైభవం – Episode 6

సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ, దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన పవిత్ర క్షేత్రం భీమాశంకర జ్యోతిర్లింగం. పరమశివుని అపార కరుణ, దైవ శక్తి, భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ జ్యోతిర్లింగం ఎన్నో పురాణ గాథలను తనలో దాచుకుంది.

భీమాశంకర జ్యోతిర్లింగం – సహ్యాద్రి అరణ్యాల్లో శివ తాండవం

ఈ ఎపిసోడ్‌లో:
🔹 భీమాశంకర క్షేత్ర మహిమ
🔹 పురాణ నేపథ్యం మరియు దివ్య కథలు
🔹 ఆలయ విశిష్టతలు
🔹 భక్తులు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక విశేషాలు

Date: 21 జూన్ 2026
RJ: Parimala Marpaka
Time:5-6 PM
Download app at www.radioazad.us
Listen on 107.9 FM HD4
ph:972-501-9390

శివుని అనుగ్రహం, భక్తి పరవశం, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ను తప్పక వీక్షించండి.

#ద్వాదశజ్యోతిర్లింగాలు #భీమాశంకరజ్యోతిర్లింగం #శివతాండవం #ఓంనమశ్శివాయ #శివభక్తి #ఆధ్యాత్మికత

🏓 Join the TANTEX Pickleball Tournament 2026! 🏓The Telugu Association of North Texas (TANTEX) proudly presents an exciti...
06/02/2026

🏓 Join the TANTEX Pickleball Tournament 2026! 🏓
The Telugu Association of North Texas (TANTEX) proudly presents an exciting Pickleball Tournament designed for players of all skill levels.
📅 Sunday, July 26, 2026
⏰ 7:00 AM Onwards
📍 Dill Dinkers Pickleball, Plano, Texas

Tournament Categories
🔹 General Category – Recreational & Intermediate Players
🔹 Pro Category – Advanced & Competitive Players

Event Highlights 🏆 Trophies & Awards
🍽️ Lunch Included
🤝 Networking & Community Engagement
🎉 After-Party with Dinner & Refreshments
👫 Men's, Women's & Mixed Team Combinations@@
Come compete, connect, and celebrate with the North Texas Telugu community.
📞 Contact: • Uday Nidiganti – 631-384-0524
• Sunil Suraparaju – 214-478-2959

📢 Registration link coming soon!


https://www.facebook.com/share/p/1CrfQMeZGP/
05/29/2026

https://www.facebook.com/share/p/1CrfQMeZGP/

ఈ ఆదివారం సాయంత్రం సాహిత్య హాస్యరసాల సందడి కోసం సిద్ధంగా ఉండండి!

GanaSudha – Mana TANTEX Radio
మే 31, 2026 (ఆదివారం)
సాయంత్రం 5:00 – 6:00 PM CST
107.9 FM HD4
RJ: DR. NRU

ఈ వారం అంశం:
"విజయనగర వికటకవి: తెనాలి రామకృష్ణ సాహిత్య హాస్య సౌరభం – 7"

తెలుగు సాహిత్య చరిత్రలో తన చమత్కారంతో, ప్రజ్ఞతో, హాస్యరసంతో చిరస్థాయిగా నిలిచిన తెనాలి రామకృష్ణుని కథలు, కవిత్వం, చారిత్రక విశేషాలను మరోసారి ఆస్వాదిద్దాం.

"వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర — వికటకవి తేజస్సు నేటికీ తారకల వెలుగులే, గదా?"

హాస్యంలో దాగిన జ్ఞానాన్ని, చమత్కారంలో ప్రతిఫలించిన చరిత్రను తెలుసుకోవాలనుకునే ప్రతి శ్రోతకు ఈ కార్యక్రమం తప్పక వినాల్సిందే!

Address

Irving, TX
75061

Alerts

Be the first to know and let us send you an email when Telugu Association of North Texas (TANTEX) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share