09/14/2026
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తరుఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀