19/01/2025
అన్న *నందమూరి తారక రామారావు* గారి 29వ వర్థంతి సందర్భంగా, తెలుగు దేశం ఫోరం సింగపూర్ సభ్యులు నివాళులు అర్పించి, అన్నగారి సేవలను స్మరించుకున్నారు. ఆయన జీవితంలో చేసిన మహత్తర సేవలు, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, మరియు తెలుగు జాతి గౌరవం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనియాడుతూ, అన్నగారికి ఘన నివాళులు అర్పించారు
అతి తక్కువ సమయం లో కూడా అత్యధిక మంది సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేసారు .. తెలుగుదేశం ఫోరం సింగపూర్ తరుపున అందరికి కృతజ్ఞతలు, ఈ కార్యక్రమానికి తక్కువ సమయం లో అన్ని విధాలు గా సహకరించి,అద్భుతమైన ఆతిథ్యం ,రుచికరమైన వంటలను అందించిన సరిగమ రెస్టారెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-TeamTDFS