Kakatiya Cultural Association Singapore

Kakatiya Cultural Association Singapore This Page is for KCAS related information and for KCAS community in Singapore

We are deeply humbled to receive an Appreciation Award from the Migrant Workers Resilience Committee (MWRC) for our cont...
29/07/2025

We are deeply humbled to receive an Appreciation Award from the Migrant Workers Resilience Committee (MWRC) for our continued partnership and dedicated support to the migrant worker community.

On behalf of Kakatiya Cultural Association, Singapore, we thank MWRC for this recognition. It strengthens our commitment to serve, support, and stand by our fellow workers from India, especially those who have come from Telangana and Andhra Pradesh in search of better opportunities.

Together, let’s continue building bridges of compassion, community, and care. ❤️🙏

🌸 శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 🌸🙏 ప్రియమైన హిందూ బంధువులందరికీ,సింగపూర్ కాకతీయ సాంస్కృతిక పరివారం అత్యంత భ...
17/03/2025

🌸 శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 🌸

🙏 ప్రియమైన హిందూ బంధువులందరికీ,

సింగపూర్ కాకతీయ సాంస్కృతిక పరివారం అత్యంత భక్తి మరియు శ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము.

✨ ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా, భారతదేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రధాన పూజారి గారు సంప్రదాయబద్ధంగా శ్రీ సీతారామ కళ్యాణంను వైభవంగా నిర్వహిస్తారు.

📅 తేది: 6 ఏప్రిల్ ,ఆదివారము
⏰ సమయం: సాయంత్రం 4:30 నుండి
📍 స్థలం: PGP హాల్ ,

🎉 కళ్యాణ మహోత్సవం అనంతరం, వివాహ విందు సర్వభోజనంతో అందరికీ ఏర్పాటు చేయబడింది.

🌺 మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర మూర్తి మరియు జనకాత్మజ సీతాదేవి ఆశీర్వాదాలు పొందగలరని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

💌 ఈ ఆహ్వానాన్ని వ్యక్తిగత ఆహ్వానంగా స్వీకరించి, ఈ ఉచిత ప్రవేశ కార్యక్రమానికి ముందుగా నమోదు చేయడం ద్వారా మా ఏర్పాట్లను సులభతరం చేయగలరని మనవి.

👉 నమోదు కోసం: https://forms.gle/BmaqdXVRyxCrA1A9A

🙏 జై శ్రీరాం! 🙏
💖 భక్తితో,
కాకతీయ సాంస్కృతిక పరివారం (KCAS) సింగపూర్

🌺 శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 🌺కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సింగపూర్లో అత్యంత వైభవంగాశ్రీ సీతారాము...
06/03/2025

🌺 శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 🌺

కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సింగపూర్లో అత్యంత వైభవంగా
శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.

📅 తేదీ: ఏప్రిల్ 6వ తేదీ, ఆదివారం
⏰ సమయం: సాయంత్రం 5 గంటల నుండి
🎟️ ప్రవేశం: ఉచితం
🍱 ప్రసాద విందు: కళ్యాణం అనంతరం భోజనం ఏర్పాటు చేయబడుతుంది.

✨ విశేషం:
భద్రాచలంలో నుండి పవిత్ర అక్షింతలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది.

🙏 మీ కుటుంబ సభ్యులతో వచ్చి, ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని,
శ్రీరామ కృపను పొందగలరు.

గమనిక:
ఈ కళ్యాణంలో భాగస్వాములు కావాలనుకుంటే, నమోదుకు సంబంధించిన వివరాలు త్వరలో అందించబడతాయి.

💐 మీ ఆశీస్సులతో,
కాకతీయ కల్చరల్ అసోసియేషన్, సింగపూర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన చిరంజీవి ముక్కాల నైనిక గారికి మన హృదయపూర్వక అభినందనలు! ఫ్రీస్టైల్ స్కేటింగ్...
03/11/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన చిరంజీవి ముక్కాల నైనిక గారికి మన హృదయపూర్వక అభినందనలు! ఫ్రీస్టైల్ స్కేటింగ్‌లో ప్రపంచ స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించి, మన తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచిన నైనిక గారిని సింగపూర్‌లోని కాకతీయ సాంస్కృతిక పరివారం ఇప్పటికే సత్కరించింది. ఈ కార్తికమాస వనభోజనాల సందర్భంగా, ఆమె విజయాలను మనం మరింత గుర్తుచేసుకుంటూ ఆమెకు అభినందనలు తెలుపుదాం.

Malabar Gold and Diamonds is our one of the sponsors for upcoming వనభోజనాలు event on 3rd NOVEMBER 2024 .
23/10/2024

Malabar Gold and Diamonds is our one of the sponsors for upcoming వనభోజనాలు event on 3rd NOVEMBER 2024 .

Address

Singapore

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakatiya Cultural Association Singapore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share