IslamHouse.com తెలుగు - Telugu - تلغو

IslamHouse.com తెలుగు - Telugu - تلغو 80 కంటే ఎక్కువ భాషలలో ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేస్తున్న దారుస్సలాం బృందం యొక్క వెబ్ సైటు IslamHouse.com

📖▫️హదీస్: “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినముల...
23/04/2026

📖

▫️హదీస్: “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”

▫️حديث: أوصاني خليلي صلى الله عليه وسلم بثلاث: صيام ثلاثة أيام من كل شهر، وركعتي الضحى، وأن أوتر قبل أن أنام...

🔗 https://hadeethenc.com/te/browse/hadith/4538

📲 WhatsAppలో మమ్మల్ని అనుసరించండి:
https://chat.whatsapp.com/Hw3a8qAaT32GDwS5qhCq07?mode=wwt

#التلغو
#తెలుగు

▫️▫️▫️

📖▫️హదీస్: నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు —...
30/03/2026

📖

▫️హదీస్: నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు — ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం నిషేధించారు: ఒకటి ఉపవాసాన్ని ముగించే రోజు (ఈదుల్-ఫిత్ర్), మరొకటి మీ ఖుర్బానీ నుండి తినే రోజు (ఈదుల్-అద్హా)

▫️حديث: شهدت العيد مع عمر بن الخطاب رضي الله عنه، فقال: هذان يومان نهى رسول الله صلى الله عليه وسلم عن صيامهما: يوم فطركم من صيامكم، واليوم الآخر تأكلون فيه من نسككم...

🔗 https://hadeethenc.com/te/browse/hadith/4527

📲 WhatsAppలో మమ్మల్ని అనుసరించండి:
https://chat.whatsapp.com/Hw3a8qAaT32GDwS5qhCq07?mode=wwt

#التلغو
#తెలుగు

▫️▫️▫️

Address

Riyadh
పోస్టుబాక్సునెం:29465,రియాద్11457

Alerts

Be the first to know and let us send you an email when IslamHouse.com తెలుగు - Telugu - تلغو posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share