10/10/2026
Telugu Association of Malaysia
celebrates
DEVI NAVARATRULU
సర్వ మంగళ మాంగళ్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే గౌరి
నారాయణి నమోస్తుతే 🙏🏻
🙏🏻 అమ్మవారి దివ్య అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాము.
May the divine blessings of Goddess Durga fill every heart and home with strength, prosperity, happiness, and peace. 🌺🪔
ఈ దేవీ నవరాత్రులు మనందరి జీవితాల్లో కొత్త ఆశలకు, శక్తికి, శుభానికి నాంది కావాలని కోరుకుంటూ...
✨ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ✨