TAM Bagan Datoh - Youth

TAM Bagan Datoh - Youth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TAM Bagan Datoh - Youth, Community Organization, Bagan Datuk, Bagan Datoh.

25/05/2026
బగాన్ దాతో నీతి శిబిరంBagan Datoh Mini Moral Camp
24/05/2026

బగాన్ దాతో నీతి శిబిరం
Bagan Datoh Mini Moral Camp

ప్రపంచ భారతీయ యువజన సదస్సు 2026                     Global Indian Youth Conclave 2026
24/05/2026

ప్రపంచ భారతీయ యువజన సదస్సు 2026 Global Indian Youth Conclave 2026

విద్యార్థుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన విద్యార్థుల గురువుగారికి..  ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 📖 👩‍🏫 ✏️...
16/05/2026

విద్యార్థుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన విద్యార్థుల గురువుగారికి..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
📖 👩‍🏫 ✏️

యువజన బృందం
మలేషియా తెలుగు సంఘం బాగన్ డత్తో శాఖ

Happy Teachers’ Day to the teachers who consider their students’ growth as the greatest reward. 📖 👩‍🏫 ✏️

Youth Wing
TAM Bagan Datoh Branch

2026 శ్రీ హనుమాన్ జయంతి పండుగ 🚩🚩శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీర్వాదాలతో, శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయం...
15/05/2026

2026 శ్రీ హనుమాన్ జయంతి పండుగ 🚩🚩

శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీర్వాదాలతో, శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పండుగ విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ పవిత్రమైన వేడుకలో పల్గునందుకు మేము ఎంతో కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాము. అలాగే అన్నదానం కార్యక్రమాన్ని బాగన్ డత్తో శాఖ యువజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని అర్థవంతంగా మరియు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాము.

యువజన బృందం
బాగన్ డత్తో శాఖ

Sri Hanuman Jayanthi 2026 🚩🚩

With the divine blessings of Sri Anjaneya Swaami, Sri Hanuman Jayanthi panduga was successfully held at Sri Venkateswara Devasthanamu.

We are grateful to be part of this sacred celebration, and the Annadhanam was sponsored by TAM Bagan Datoh Youth.

Thank you to all who contributed towards making this event meaningful and successful. May Anjaneya Swaami bless everyone with strength, devotion, and positivity.

Youth Wing
Bagan Datoh Branch

హనుమంతుని ఆశీస్సులతో మీ జీవితంలో ధైర్యం, శాంతి, విజయాలు నిండిపోవాలి.హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! 🙏✨మలేషియా తెలుగు సంఘంబాగ...
12/05/2026

హనుమంతుని ఆశీస్సులతో మీ జీవితంలో ధైర్యం, శాంతి, విజయాలు నిండిపోవాలి.
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! 🙏✨

మలేషియా తెలుగు సంఘం
బాగన్ డత్తో శాఖ యువజన బృందం

May Lord Hanuman bless your life with strength, peace, and success.
Wishing you a blessed Happy Hanuman Jayanthi! 🙏✨

Youth Wing
TAM Bagan Datoh Branch

Address

Bagan Datuk
Bagan Datoh

Website

Alerts

Be the first to know and let us send you an email when TAM Bagan Datoh - Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share