Praja Seva NRI

Praja Seva NRI is about to serve the people ......

అల్ట్రా సౌండ్ మరియు టిఫా స్కానింగ్ ను ఆరోగ్య శ్రీ లోకి చేర్చిన ఏపీ ప్రభుత్వం 👏♥️
10/06/2023

అల్ట్రా సౌండ్ మరియు టిఫా స్కానింగ్ ను ఆరోగ్య శ్రీ లోకి చేర్చిన ఏపీ ప్రభుత్వం 👏♥️

" క్లీన్ ఆంధ్రప్రదేశ్ " లో భాగంగా నేడు ఈ - ఆటో ల పంపిణీ36 మున్సిపాలిటీ లకు రూ.21.18 కోట్ల వ్యయంతో 516 ఈ - ఆటో ల పంపిణీ  ...
08/06/2023

" క్లీన్ ఆంధ్రప్రదేశ్ " లో భాగంగా నేడు ఈ - ఆటో ల పంపిణీ

36 మున్సిపాలిటీ లకు రూ.21.18 కోట్ల వ్యయంతో 516 ఈ - ఆటో ల పంపిణీ

24/02/2023

జై భీమ్, లోకంలో జీవించడం అంతసులభమేమికాదు ఎందుకంటే డబ్బయినా(లేక)డాంబమైనా ఉండితీరాలి లేకుంటే మనిషిగా గుర్తించదు లోకం జై జై భీమ్ ✊️✊️

 #జై_భీమ్          #జై_ప్రజాసేవతేది:- 08/01/2022 శనివారం   #తూర్పుగోదావరి_జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామ నివాసి...
08/01/2022

#జై_భీమ్ #జై_ప్రజాసేవ

తేది:- 08/01/2022 శనివారం

#తూర్పుగోదావరి_జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామ నివాసి #కొంబతత్తుల_శ్రీరామమూర్తి గారు ప్రయాణ సమయం లో యాక్సిడెంట్ అయ్యి #కాలు_విరిగి_ఆపరేషన్ చేయడం జరిగింది, వారి #భార్య శాంతి ఆమెకు #గుండె_ఆపరేషన్ రెండు సార్లు చేయడం జరిగింది. వారి ఆర్దిక పరిస్థితి చాలా దీనమైనది ఈ విషయం #ప్రజాసేవ వ్యవస్దాపక సభ్యుడు #గంటా_రమేష్ గారికి తెలిసి #పెద్దలకు తెలియపరచగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని 10,000/- రూపాయలు ఆర్దిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారు

గెడ్డం ఆనందరాజు గారు
గంటా రమేష్ గారు
బడుగు చంద్రమౌళి గారు
P చిన్నా గారు
Ch రామకృష్ణ గారు
Y బాలాజీ గారు
M నానాజీ మరియు గ్ర మ పెద్దలు తదితరులు పాల్గొన్నారు...

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, ఆర్ధిక సహాయం అందజేసిన #ప్రజాసేవ_సభ్యులకు #జై_భీమ్ ✊🏻✊🏻✊🏻

Address

Kuwait City

Website

Alerts

Be the first to know and let us send you an email when Praja Seva NRI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share