CITU Hanumakonda

CITU Hanumakonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CITU Hanumakonda, Labor Union, Hanamakonda, Warangal.

13/06/2026
ఆశలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి ...
18/05/2026

ఆశలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్న సిఐటియు ఆశా యూనియన్ గౌరవాధ్యక్షులు రాగుల రమేష్, యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుంచు రాజేశ్వరి, యాకూబీ, ఈసంపల్లి శోభ,బండి లీల,

మే 17న హైదరాబాద్‌లో Centre of Indian Trade Unions రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ రాష్ట్ర సదస్సు న...
17/05/2026

మే 17న హైదరాబాద్‌లో Centre of Indian Trade Unions రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ రాష్ట్ర సదస్సు నిర్వహించబడింది.

ఈ సదస్సుకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలామారం కరీం హాజరయ్యారు.

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ Paladugu Bhaskar తో పాటు, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

12/05/2026

*నోయిడా కార్మికులకు సంఘీభావంగా* జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన  *డిమాండ్స్ డే"* పిలుపులో భాగంగా  హనుమకొండ లోని అంబేద్కర్ వి...
12/05/2026

*నోయిడా కార్మికులకు సంఘీభావంగా*
జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన *డిమాండ్స్ డే"* పిలుపులో భాగంగా హనుమకొండ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిఐటియు ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Address

Hanamakonda
Warangal
506001

Telephone

+919490300333

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Hanumakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category