Athidiashramam

Athidiashramam TEAM TO SERVE Join hands to help the needy,
we are in search of donors

our Ashram Founder S.Sujatha along with co team of CWC Wgl team visited Additional collector Madam.
28/12/2022

our Ashram Founder S.Sujatha along with co team of CWC Wgl team visited Additional collector Madam.

19/11/2022

2. ప్రియమైన అతిధి దాతలు,శ్రేయోభిలాషులకు కరోనాకారణంగా మాకు రెగ్యులర్ గ ఆర్ధిక సహాయం చేసే దాతలు లేరు .ఆర్థికఇబ్బందులతో పిల్లలకు నెలానెలా అత్యవసరమైన మెడికల్ అసిస్టెన్స్ చేయలేక పోతున్నాము.మా ఆశ్రమం లోకొంతమంది ఫిట్స్ తోను ,హైపర్ రిటార్డెషన్ తోను బాధపడుచున్నారు. వారికి నెలవారీ మెడికేషన్ తప్పనిసరి. చాల ఇబ్బందులు పడుతున్నాము. పిల్లల యందు దయవుంచి మీరు పెద్దమనసుతో ఆశ్రమ పిల్లలకు మీకు తోచిన సహాయం Rs 200 /- ,500 /-,1000 /-అందించి ఆశ్రమ పిల్లలను ఆదుకుంటారని అర్థిస్తూ. సంపత్ సుజాతఅతిధి ఆశ్రమ నిర్వాహకురాలుచైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు ,హనంకొండ.పోనేపే/,గూగ్లెపే : 9704113302 ,బ్యాంకు:ICICI A /C NO :020101007499

19/11/2022
19/11/2022

అతిధి ఆశ్రమం
కేయూసీ రోడ్ రెడ్డికాలనీ,హనుమకొండ జిల్లా.
శ్రీయుత గౌరవనీయులైన అతిధి దాతలకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కరించి వ్రాయునది,ఇంత వరకు అతిధి ఆశ్రమపిల్లలకు మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు వేలవేల కృతజ్ఞతలు.మీరు మీకుటుంభసభ్యులందర్నీ ఆదేవుడు ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో దీవించాలని ప్రార్థిస్తూ ,
కరోనా కారణంగా మాకు రెగ్యులర్ గ ఆర్ధిక సహాయం చేసే దాతలు లేరు .పిల్లలకు రోజు భోజనం, నెలనెలా బిల్డింగ్ అద్దె , కరెంటు బిల్లు ,టీచర్ల(ఫుల్-టైం ,పార్ట్ -టైం ) జీతాలు,వంటమనిసి ,ఆయమ్మ ల జీతాలకు చాల ఇబ్బందులు పడుతున్నాము. పిల్లల యందు దయవుంచి మీరు పెద్దమనసుతో ఆశ్రమ పిల్లలకు మీకు తోచిన సహాయం Rs 200 /- , 500 /-,1000 /-అందించి ఆశ్రమ పిల్లలను ఆదుకుంటారని అర్థిస్తూ
సంపత్ సుజాత
అతిధి ఆశ్రమ నిర్వాహకురాలు
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు
హనంకొండ 9704113302

ON THE EVENT OF    BIRTHDAY.  HIS BROTHER RAJESH NAIK AND HIS FRIENDS HAD DONE CELEBRATIONS IN OUR ASHRAMAM   WISHES YOU...
03/05/2022

ON THE EVENT OF BIRTHDAY.
HIS BROTHER RAJESH NAIK AND HIS FRIENDS HAD DONE CELEBRATIONS IN OUR ASHRAMAM

WISHES YOU MANY MORE HAPPY RETURN OF THE DAY AND DO MUCH MORE BIRTHDAYS WITH US🎂🎂🎂🎂🙏🙏

RAJESH NAIK & FRIENDS

Honorable DLSA Madam visited Athidi ashram and blessed the children
03/05/2022

Honorable DLSA Madam visited Athidi ashram and blessed the children

Address

H. No:3-14-515, KUC Road
Warangal
500601

Alerts

Be the first to know and let us send you an email when Athidiashramam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Athidiashramam:

Share