29/09/2022
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ప్రాంత సమస్యల పరిష్కార పోరాట వేదిక ఆ్వర్యంలో *SFI జిల్లా సహాయ కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి సీసీ రోడ్లు తక్షణమే మంజూరు* చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగుల సౌకర్యార్థం కోసం *సెంట్రల్ లైబ్రరీ* నీ ఏర్పాటు చేయాలని , అదేవిధంగా *విద్యార్థులకు యువతకు క్రీడలకు ఉపయోగపడే తొర్రూరు లో మినీ స్టేడియం* ఏర్పాటు చేయాలని అద్దే భవనాల్లో ఉంటున్న హాస్టల్లకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్, జెడ్పిటిసి సమక్షంలో వారిని కోరడం జరిగింది.