Helping hands team Goralveedu

Helping hands team Goralveedu helping hands are better than praying god��

News
19/02/2026

News

గొర్లవీడు న్యూస్:ఈరోజు హెల్పింగ్ హాండ్స్ టీం గొర్లవీడు ఆధ్వర్యంలో  మరణించిన కుటుంబాలకి, 25 కిలోల బియ్యం బస్తాలు, నిత్యవస...
17/02/2026

గొర్లవీడు న్యూస్:
ఈరోజు హెల్పింగ్ హాండ్స్ టీం గొర్లవీడు ఆధ్వర్యంలో
మరణించిన కుటుంబాలకి, 25 కిలోల బియ్యం బస్తాలు, నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ.. ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు చేయడానికి మేము ముందు ఉంటామని వారు చెప్పడం జరిగింది.
గొర్లవీడులో ఎవరు పేదవారు చనిపోయిన,
మన వంతు మా వంతు అంటూ సాయం చేయడానికి ఎప్పటికీ మేము ముందు ఉంటాం. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ టీం సభ్యులు అయినటువంటి చిదురాల రవితేజ, బొమ్మనేని అశోక్, చిదురాల రవి వర్మ, శివరాత్రి వేణు, డీలర్ లచ్చన్న, చిదురాల ఆనందం, గోపు శ్రీధర్ , శ్రీకాంత్, శివ, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

మన ఊరి కోసం సదా మీ సేవలో...
హెల్పింగ్ హాండ్స్ టీం గొర్లవీడు

స్వర్గీయులు అయినటువంటి తంగళ్ళపల్లి రాజు గారి కుటుంబానికి గొర్లవేడు@హెల్పింగ్ హాండ్స్ టీం 🤝🤝🤝తరఫున 25 కిలోల బియ్యం, నిత్య...
18/08/2024

స్వర్గీయులు అయినటువంటి తంగళ్ళపల్లి రాజు గారి కుటుంబానికి గొర్లవేడు
@హెల్పింగ్ హాండ్స్ టీం 🤝🤝🤝తరఫున 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు మరియు తంగళ్ళపల్లి రాజు గారి కుటుంబ ( *ఆర్థిక మరియు ఆరోగ్య* ) పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని *టీం హెల్పింగ్ హాండ్స్* గొర్లపెడు తరఫున 8500/- రూపాయలు లిక్విడ్ క్యాష్ ఈరోజు ఇవ్వడం జరిగినది.
సదా మీ సేవలో....
ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి మీ
*హెల్పింగ్ హాండ్స్ టీం* 🤝🤝🤝
గొర్లవేడు

మొరంచపల్లి వరద బాధితులకు సహాయం. చేయడం జరిగింది
30/07/2023

మొరంచపల్లి వరద బాధితులకు సహాయం. చేయడం జరిగింది

Address

Warangal
506168

Telephone

+919912175626

Website

Alerts

Be the first to know and let us send you an email when Helping hands team Goralveedu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Helping hands team Goralveedu:

Share