22/12/2025
తారసింగ్ బావి తండా (హనుమాన్ తండా) నూతన గ్రామపంచాయతీ పాలకవర్గాల ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా.. నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సర్పంచ్ గుగులోత్ అశోక్ కుమార్ గారికి, ఉప-సర్పంచ్‌లకు మరియు వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
రాబోయే ఐదేళ్ల కాలంలో నిరంతరం గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ.. మన గ్రామపంచాయతీ ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలకవర్గ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
...ఇట్లు....
గుగులోత్ ప్రవీణ్ నాయక్