23/04/2025
Dear Candidates,
Following are the cut off Marks and selection criteria for Free Residential Training:
Eligibility Test 1.0
Male: 60 & above
Female: 50 & above
Eligibility Test 2.0
Male: 64 & above
Female: 50 & above
All selected candidates must follow the reporting instructions.
Note: Candidates those secured between 55-59 marks in RRB Group D Eligibility Test 1.0 and interested to avail free residential training submit the google form and follow the reporting instructions which will be posted in the next message.
All the responses in the google form will be verified and disqualified responses will be eliminated.
*REPORTING INSTRUCTIONS FOR SELECTED CANDIDATES*
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఇన్ అసోసియేషన్ విత్ రాంకీ ఫౌండేషన్, లాయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్లాండ్స్), ట్రైనింగ్ పార్టనర్ శ్రీధర్స్ సిసిఈ ఆధ్వర్యంలో ఈ నెల (ఏప్రిల్ ) 5 మరియు 20 న నిర్వహించిన ఆర్ ఆర్ బీ గ్రూప్ డి ఎలిజిబిలిటీ టెస్ట్ 1.0 & 2.0 లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఎంపిక చేయడం జరిగింది 💐💐💐
1. ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్ పొందుటకు ఆసక్తి గా ఉన్నట్లు అయితే ఈ క్రింది ఫార్మ్ ను 25-04-2025 లోపు సబ్మిట్ చేయవలెను. Form Link: https://forms.gle/cedcwypsUK7euikb7
2. ఎంపికైన అభ్యర్థులు ఇండెమ్నిటీ అండర్టేకింగ్ లెటర్ ను ప్రింట్ తీసుకొని అందులో ఉన్న వివరాలను పూర్తి చేసి మీ తల్లిదండ్రుల చేత సంతకం చేయించి, రిపోర్టింగ్ చేసేటప్పుడు మీ వెంట తీసుకు రావలెను. Letter link: https://drive.google.com/file/d/16i-7s7h4FizuFW4tOBc9iOipcDuA6sNl/view?usp=drivesdk
3. వీటితోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ (జీరాక్స్ సెట్) టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు మి లగేజి తీసుకు రావలసి ఉంటుంది.
4. సెలెక్టెడ్ కాండిడేట్స్ ట్రైనింగ్కి తెచ్చుకోవాల్సిన వస్తువులు: షూస్, యోగ మ్యాట్, ప్లేట్, గ్లాస్, వాటర్ బాటిల్, బకెట్, మగ్, బ్లాంకెట్ ఇలాంటి అవసరమైన వస్తువులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
5. Reporting Date & Time: 29-04-2025 & 10:00 AM
6. REPORTING LOCATION:
Girls Hostel:
Address: Sreedhar’s CCE Factory
Dilsukhnagar, pillar number 1515, beside lane of Vijaya diagnostic center
GPS Location: https://maps.app.goo.gl/5d9p5G9yrtF3x28x9?g_st=com.google.maps.preview.copy
Contact Person:
Reshma - 9515658033
Boys Hostel:
Address: Sreedhar’s CCE Factory
beside Rajadhani theatre, union bank building, pillar no:1546
GPS Location: https://maps.app.goo.gl/RwsF4yDpv9yykUtN9?g_st=com.google.maps.preview.copy
Contact Person:
Lal Basha - 6300922987
Find local businesses, view maps and get driving directions in Google Maps.