21/10/2025
🩸 BLOOD DONATION CAMP 🩸
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది.
పోలీస్ అమరుల త్యాగాలను స్మృతిస్తూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా పాల్గొనాలని ప్రతి ఒక్క యువతీ. యువకులు రక్తదానం చేసి ప్రాణ దాతలు కాగలరని కోరుతున్నాము.
తేదీ : 25-10-2025 (శనివారం)
స్థలం : జిల్లా పోలీస్ కార్యాలయం. వనపర్తి
సమయం : 10 AM
NISWARDA ORGANIZATION
9849893907