SFI Vizianagaram

SFI Vizianagaram services

All are invited........SFI girls vizianagarm
20/09/2025

All are invited........
SFI girls vizianagarm

విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో మీ గళం వినిపించండి. విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు గార...
15/09/2025

విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో మీ గళం వినిపించండి.
విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు గారికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి.

Once SFI Always SFI
12/09/2025

Once SFI Always SFI

విద్యారంగ సమస్యలు పరిష్కారానికై విద్యార్థుల పక్షాన అసెంబ్లీలో చర్చించాలంటూ బొబ్బిలి శాసనసభ్యులు బేబి నాయన గారికి పలు విద...
11/09/2025

విద్యారంగ సమస్యలు పరిష్కారానికై విద్యార్థుల పక్షాన అసెంబ్లీలో చర్చించాలంటూ బొబ్బిలి శాసనసభ్యులు బేబి నాయన గారికి పలు విద్యారంగ సమస్యలపై వినతి పత్రం అందజేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు.

ఛలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి
23/08/2025

ఛలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి

నేటి పేపర్ క్లిప్పింగ్స్
23/08/2025

నేటి పేపర్ క్లిప్పింగ్స్

ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలపై మండల కేంద్రాల్లో గళమెత్తిన ...
22/08/2025

ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలపై మండల కేంద్రాల్లో గళమెత్తిన విద్యార్థులు.

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్...
19/08/2025

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కేటాయించాలని కోట జంక్షన్ వద్ద ఆందోళన.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 25 పుస్తకాలను బ్యాన్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆ పుస్తకాలు వాస్తవాలను ప్రచురించడమే. రాజ్యాంగ...
10/08/2025

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 25 పుస్తకాలను బ్యాన్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆ పుస్తకాలు వాస్తవాలను ప్రచురించడమే. రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను హరించే విధముగా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో కీలు బొమ్మలా లెఫ్టినెంట్ గవర్నర్ ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం సిగ్గు చేటు. పుస్తకాలను నిషేధించడం అంటే వాస్తవాలను కప్పి పెట్టి ఉంచడమే అని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) భావిస్తుంది. అరుంధతి రాయ్, ఎజి సురాని , సుమంత్ర బోస్ వంటి వారి రచనలను బ్యాన్ చేశారు. తక్షణమే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI డిమాండ్ చేస్తుంది.

భారత విద్యార్థి ప్రదర్శన (SFI ) విజయనగరం జిల్లా గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన రక్షాబంధన్ ...
09/08/2025

భారత విద్యార్థి ప్రదర్శన (SFI ) విజయనగరం జిల్లా గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు.

నేటి పేపర్ క్లిప్పింగ్స్
17/07/2025

నేటి పేపర్ క్లిప్పింగ్స్

Address

Vizianagaram
535002

Telephone

+917075712379

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share