Sivaram Village - Mitra Seva Sangham

Sivaram Village - Mitra Seva Sangham social services

Video out now on mitra seva sangham youtube channel...
11/07/2023

Video out now on mitra seva sangham youtube channel...

11/07/2023

Hand Seed Drilling Machine తో మొక్క జొన్న , వేరు శనగ విత్తనాలు వేస్తే... అవి ఎలా మొలకలు వచ్చాయో చూడండి... ప్రతీ రైతికి ఒక ఎకరాకి సుమారుగా 5000/- రూ..లు ( అన్నీ ఖర్చులు ) ఆదా కావొచ్చు....

https://youtu.be/5WNC4uKNwkQHand Seed Drilling Machine తో విత్తనాలు నాటితే ఫలితం ... ప్రతీ రైతుకి ఈ వీడియో share చెయ్యండ...
11/07/2023

https://youtu.be/5WNC4uKNwkQ
Hand Seed Drilling Machine తో విత్తనాలు నాటితే ఫలితం ... ప్రతీ రైతుకి ఈ వీడియో share చెయ్యండి.. జై కిసాన్.... జై హింద్.....

Hand Seed Drill Machine తో విత్తనాలు వేసిన తర్వాత || ‎ Hand Seed Drill Machine తో అన్ని రకాల విత్తనాలు వెయ్యటం ఎలా అని ఒక వీడియో చెయ్యటం జ....

10/07/2023

సుమారుగా 50 సంవత్సరాలు నుంచి ఈ విద్యను కాపాడుకుంటూ వస్తున్నాం...
జరాజపు పేట శ్రీ నారాయణరావు గురువు గారు..

Please Save Ur Memories 20 సంవత్సరాలు తర్వాత ఈ పిల్లలకు ఇవి మధుర జ్ఞాపకాలు... https://youtu.be/54QsS1FtndU 😂
14/06/2023

Please Save Ur Memories
20 సంవత్సరాలు తర్వాత ఈ పిల్లలకు ఇవి మధుర జ్ఞాపకాలు...

https://youtu.be/54QsS1FtndU 😂

స్కూల్ లో మొదటి రోజు అక్షరాభ్యాసం || జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు || మిత్ర సేవా సంఘంశివరాం గ్రామంలొ ఉన్న MPP School...

శివరాం గ్రామంలొ ఉన్న MPP School లో ఈ రోజు కొత్త జాయిన్ అయిన 16 మంది విద్యార్థిని,విద్యార్థులకు సమూహిక అక్షరాభ్యాసం HM గా...
14/06/2023

శివరాం గ్రామంలొ ఉన్న MPP School లో ఈ రోజు కొత్త జాయిన్ అయిన 16 మంది విద్యార్థిని,విద్యార్థులకు సమూహిక అక్షరాభ్యాసం HM గారైన శ్రీ శ్రీను మాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూడా హాజరైయ్యారు.. కొత్తగా జాయిన్ అయిన పిల్లలకు మిత్ర సేవా సంఘం తరుపున ఒక పలక,పుస్తకం,పెన్సిల్,రబ్బరు,మెండర్ మరియు slate pencils ను మిత్ర సేవా సంఘ అధ్యక్షులు గవిడి రామకృష్ణ చేతుల మీదుగా అందించటం అయింది.. శివరాం జనసేన పిల్ల సత్యనారాయణ పిల్లలకు రెండేసి pens అందించారు.. ఈ సందర్బంగా మిత్ర సేవా సంఘ అధ్యక్షలు రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలు నైతిక విలువలతో విద్యను ప్రారంభ దశ నుంచే అందించాలని అలాగే తల్లిదండ్రలు పిల్లల పై దృష్టి చారించాలని కొరారు..
ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , మిత్ర సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు..

02/03/2023

Love marriages in vedas
ప్రేమ పెళ్లిళ్లు గురించి మన వేదాలలో ఏముంది..

26/02/2023

నవగ్రహ దోషాలు అనేవి లేవు.. అవి కేవలం కొంతమంది స్వార్థపరుల ప్రయోజనాల కోసం కల్పించబడినవి.. ఆర్య సమాజం ( వేదాలు )

https://youtu.be/sJxIYKc_rIQAgricuture Spacialist  श्री समर्थ झिरो बजेट नैसर्गिक शेती, खरशिंग
25/02/2023

https://youtu.be/sJxIYKc_rIQ
Agricuture Spacialist श्री समर्थ झिरो बजेट नैसर्गिक शेती, खरशिंग

పైసా ఖర్చు లేకుండా మొక్కజొన్న విత్తనాలు వెయ్యటం ఎలా ? | Without No Expenses New Machine For Farmers | అందరికి నమస్కారాలు ! ...

Address

Chipurupalli
Vizianagaram
535128

Alerts

Be the first to know and let us send you an email when Sivaram Village - Mitra Seva Sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sivaram Village - Mitra Seva Sangham:

Share