Kshatriya Mitrasena

Kshatriya Mitrasena A group for All our Royal Rajus. Proud to be United with our kshatriyas here. Group for healthy relation and unity.
:)

Birthday Celebrations of “The Raja Saab” 🌟Calling all Rebel Fans! 🎉Join us as we celebrate our Darling Prabhas’ birthday...
19/10/2025

Birthday Celebrations of “The Raja Saab” 🌟
Calling all Rebel Fans! 🎉
Join us as we celebrate our Darling Prabhas’ birthday with love, joy, and purpose — including a cake cutting ceremony followed by a blood donation camp.

📅 Date: 23rd October
🕓 Time: 4 PM – 7 PM
📍 Venue: Near IT-SEZ Beach, Ex-MP G. Ganga Raju gari site, Rushikonda
🎤 Chief Guest: Sri Ganta Srinivas Rao garu (MLA, Bheemili & Ex-Minister)

Let’s celebrate the man who inspires millions! 💪🔥

The HCA Selection Committee has appointed Tilak Varma as the captain of the Hyderabad team for the Ranji Trophy match. C...
09/10/2025

The HCA Selection Committee has appointed Tilak Varma as the captain of the Hyderabad team for the Ranji Trophy match. Congratulations and best wishes to Tilak Varma! 💐🎉

*రంజీ ట్రోఫీ మ్యాచ్ లో పోటీ పడే హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ ను నియమించిన హెచ్ సి ఏ సెలెక్షన్ కమిటీ.. తిలక్ వర్మకు శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు 💐🎉

ఆచార్య నాగార్జున వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా శ్రీ వెంకట  సత్యనారాయణ రాజు సామంతపూడి ను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వార...
09/10/2025

ఆచార్య నాగార్జున వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా శ్రీ వెంకట సత్యనారాయణ రాజు సామంతపూడి ను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు ..💐

The Government of Andhra Pradesh has appointed Sri Venkata Satyanarayana Raju Samantapudi as the Vice-Chancellor of Acharya Nagarjuna University.

He's a scholar of etymology and was previously associated with Banaras Hindu University in Uttar Pradesh.

This appointment was confirmed by Governor S. Abdul Nazeer on October 8, 2025.

Hearty congratulations and best wishes to him! 💐

Congratulations Sai Raju Kalidindi Garu on Winning the Maharaja PVG Raju Golf Trophy and received the trophy from the gr...
06/10/2025

Congratulations Sai Raju Kalidindi Garu on Winning the Maharaja PVG Raju Golf Trophy and received the trophy from the great Maharaja of Vizianagaram and the Hon’ble Governor of Goa .

❤️🥳🏆 ⛳️

*🙏ఆస్ట్రేలియాలో తెలుగు**ఆణిముత్యం...!!!**"భారతీయత"* ఉనికినికాపాడుకుంటు స్థానికసంస్థలతో మమేకమైఆస్ట్రేలియా దేశాభివృద్ధికిఅ...
06/10/2025

*🙏ఆస్ట్రేలియాలో తెలుగు*
*ఆణిముత్యం...!!!*

*"భారతీయత"* ఉనికిని
కాపాడుకుంటు స్థానిక
సంస్థలతో మమేకమై
ఆస్ట్రేలియా దేశాభివృద్ధికి
అందరూ నడుం కట్టాలన్న
సంకల్పంతో అంచెలంచెలుగా
జీవన యానం సాగించిన ఒక
పోరాట యోధుని కదనమిది!

ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి
భారతిని...ఆస్ట్రేలియాలో
మనజాతిని, మన
సంస్కృతిని, మన భాష
ప్రాముఖ్యతను ఉన్నత
స్థాయికి తీసుకెళ్లాలనే
సంకల్పంతో ముందుకు
సాగుతున్న, మన తెలుగు
జాతి గర్వించదగ్గ వ్యక్తి
*డా.కృష్ణ నడింపల్లి గారు...*

*డా. కృష్ణ నడింపల్లి*
*గారు...* పశ్చిమ గోదావరి
జిల్లా *గుమ్మంపాడు*
*గ్రామంలో* ఒక నిరుపేద
కుటుంబంలో జన్మించారు.
స్వయంకృషితో భీమవరం లో
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి,
ఐ ఐ టీ రూర్కీ లో ఎం.టెక్
మరియు నెథర్లాండ్స్ లో
మరొక మాస్టర్స్ డిగ్రీ, ఆంధ్ర
యూనివర్సిటీ లో డాక్టరేట్
పూర్తిచేసుకొని ICAR లో
శాస్త్రవేత్తగా పనిచేసారు...

2000 సంవత్సరంలో
ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు.
కాన్బెర్రాలో జియోసైన్స్
ఆస్ట్రేలియాలో ప్రకృతి
విపత్తుల నివారణ
శాస్త్రవేత్తగా 20
సంవత్సరములు ఎనలేని
కృషిచేసి ఎన్నో పురస్కారాల
గ్రహీత మన *కృష్ణ నడింపల్లి*
*గారు...* ఆయన కృషితో
ఆస్ట్రేలియా ఈరోజు కొన్ని
నిమషాలలో ప్రకృతి
విపత్తులను అంచనా
వేయగలుగుతోంది...

*కృష్ణ నడింపల్లిగారు*
యూనివర్సిటీ అఫ్ కాన్బెర్రాలో
అసోసియేట్ ప్రొఫెసర్ గా
కూడా పనిచేసారు.
*కృష్ణ నడింపల్లిగారు*
ఆస్ట్రేలియాలోని తెలుగు
వారందిరికి సుపరిచితులు.
ఆయన ఎన్నో సామాజిక సేవా
సంస్థలు ప్రారంభించారు.
ఆస్ట్రేలియాలోని తెలుగు
సంస్థలన్నిటిని సంఘటిత
పరచి తెలుగుకి ప్రపంచంలోనే
మొట్టమొదటిగా సాంఘిక
భాషగా గుర్తింపు
తీసుకువచ్చిన ఘనత
వీరిది...

*కృష్ణ నడింపల్లిగారి*
*కృషితో* ఆస్ట్రేలియా లో
తెలుగు పరీక్ష
ఉతీర్ణులైనవారికి వీసా
మంజూరు లో 5 పాయింట్లు
ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న
భారతీయుల సమస్యలను
చట్టసభలకు సమర్పించి,
ప్రాతినిధ్యం వహించి ప్రతికూల
బిల్లులను ఆపిన ఘనత
వీరిది...

*కృష్ణ నడింపల్లి గారు*
ఇండియా...ఆస్ట్రేలియా
ద్వైపాక్షిక వ్యాపార
అవకాశాలు సృష్టి మరియు
ఓత్సాహిక వ్యాపార వేత్తలకు
సహాయం చేస్తున్నారు...

ప్రస్తుతం ఆస్ట్రేలియా తెలుగు
సమాఖ్య అధ్యక్షునిగా,
ఆస్ట్రేలియాలో ప్రపంచ
తెలుగు మహోత్సవాలు
నిర్వహించాలని మరియు
తెలుగు భాషను ఆస్ట్రేలియా
ప్రాథమిక పాఠశాలలో
ఆప్షనల్ పాఠ్యాంశంగా
చేయంచాలనే సంకల్పం
తో పని చేస్తున్నారు *మన*
*నడింపల్లి కృష్ణ గారు...*

ప్రస్తుతం ఒక మహాయజ్ఞంలా
కాన్బెర్రా హిందూ మందిర్
నిర్మించడానికి ముందుండి
నడిపిస్తున్న నాయకుడు.
గుడినే బడిగా మార్చి
తరతరాలకు మన సంస్కృతి
సంప్రదాయాలను అందించే
విధంగా కృషి చేస్తున్నారు...

ఇవి వారి కృషికి కొన్ని
మచ్చుతునకలు మాత్రమే.
*కృష్ణ నడింపల్లిగారు* ఎన్నో
కార్యక్రమాలతో అందరికి
అండగా నిలుస్తున్నారు. నేను
మీ అందరికి ఒక ఫోన్ కాల్
దూరంలో మాత్రమే
ఉన్నానంటున్న ధైర్యము
ఆయన స్వంతం...

*కృష్ణ నడింపల్లి గారు*
చేస్తున్న కార్యక్రమాలను
గుర్తించి ఆస్ట్రేలియా
ఆయనకు *మెడల్ అఫ్ ది*
*ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా*
*(OAM) తో* (ఇండియాలో
పద్మభూషణ్ కు సమానం)
*సత్కరించింది...*

*కృష్ణ నడింపల్లిగారు* ACT
ప్రభుత్వ Multicultural
Advocate of the year in
2015 మరియు
Outstanding Volunteer
Of the year in 2017
సత్కారాల గ్రహీత.
కృష్ణ నడింపల్లి గారు 2020,
2024 సంవత్సరములలో
MLA ఎన్నికలలో పోటీ
చేసారు. రెండుసార్లు కూడా
త్రుట్టిలో విజయం చేజారింది.
మరోసారి 2028 ఎన్నికలలో
పోటీచేసి విజయము సాధించి
*మొట్టమొదటి తెలుగు*
*వాడిగా ఆస్ట్రేలియా*
*చట్టసభలలో అడుగు*
*పెట్టాలనే ఆకాంక్ష...*

క్షత్రియాస్ గ్రూప్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికీ ఈ విజయదశమి పర్వదినం రోజున అమ్మవారి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ఆరోగ్యం, ...
02/10/2025

క్షత్రియాస్ గ్రూప్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికీ ఈ విజయదశమి పర్వదినం రోజున అమ్మవారి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ఆరోగ్యం, సంపద, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను.

దసరా శుభాకాంక్షలు ❤️🙏

On this auspicious occasion of Vijayadashami, I wish that with the blessings of Goddess, every member of the Kshatriyas Group and your families be blessed with health, wealth, happiness, and peace.

Happy Dussehra ❤️🙏

Congratulations Prasanth Varma for Winning the National Awards for HANU-MAN under Best Film in AVGC and Best Stunt Chore...
01/10/2025

Congratulations Prasanth Varma for Winning the National Awards for HANU-MAN under Best Film in AVGC and Best Stunt Choreography ❤️

TS CM రేవంత్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసి బ్యాట్ బహుకరించిన తిలక్ వర్మ.Tilak Varma respectfully met Telangana CM Revant...
30/09/2025

TS CM రేవంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి బ్యాట్ బహుకరించిన తిలక్ వర్మ.

Tilak Varma respectfully met Telangana CM Revanth Reddy and presented him with a bat.

భారత "తిలక" రారా.. నిన్నెత్తీ ముద్దాలడెదరా...దేవుడివిరా సామి 🙏ఆఖరి ఓవర్ లో 6 🔥ఆసియా కప్ 2025 విజేత భారత్ 🇮🇳అది కూడా పాక్...
28/09/2025

భారత "తిలక" రారా.. నిన్నెత్తీ ముద్దాలడెదరా...
దేవుడివిరా సామి 🙏
ఆఖరి ఓవర్ లో 6 🔥
ఆసియా కప్ 2025 విజేత భారత్ 🇮🇳
అది కూడా పాక్ మీద 👌😎


❤️❤️❤️ 🇮🇳 🇮🇳 🇮🇳 🔥 🔥 🔥

"From wielding a bat in the gullies of his hometown to dazzling the world on international pitches, Tilak Varma’s story is one of grit, talent, and unrelenting passion for the game.

What makes Tilak special is not just his ability to strike the ball with elegance or anchor an innings with maturity far beyond his years—it’s his heart.

A heart that beats for cricket, for his team, and for his country.But what truly sets Tilak Varma apart is his humility and work ethic. Tilak’s rise through the ranks is nothing short of inspiring. As we celebrate Tilak Varma today, let us also acknowledge the responsibility that comes with his talent. The road ahead is long, and the expectations are high, but if anyone can rise to the occasion, it is Tilak. With every match, he carries the hopes of a billion hearts, and with every shot, he writes a new chapter in India’s cricketing legacy." ❤️

Congratulations on a new journey off-screen 💞Our Dearest Director of   &   Karthik Varma Dandu exchanged rings with Hars...
28/09/2025

Congratulations on a new journey off-screen 💞

Our Dearest Director of & Karthik Varma Dandu exchanged rings with Harsh*tha in a heartwarming engagement celebration Today .

Congratulations to the beautiful couple! 👩‍❤️‍💋‍👨

Congratulations to SRK Nishanth Varma, Secretary Cum Correspondent of SRKR Engineering College has been bestowed with an...
23/09/2025

Congratulations to SRK Nishanth Varma, Secretary Cum Correspondent of SRKR Engineering College has been bestowed with an Award of 'Excellence In Academic Institution Governance ' by Times Group at Times Business Awards 2025 7th Edition held at Vijayawada.

SRKR ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి కమిటీ ప్రతినిధి SRK నిశాంత్ వర్మ గారికి, టైమ్స్ గ్రూప్ వారు నిర్వహించిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2025 – 7వ ఎడిషన్ లో విజయవాడలో ప్రదానం చేసిన ‘ఎక్సలెన్స్ ఇన్ అకాడెమిక్ ఇన్‌స్టిట్యూషన్ గవర్నెన్స్’ పురస్కారం అందుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.

Address

Visakhapatnam
530016

Website

Alerts

Be the first to know and let us send you an email when Kshatriya Mitrasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kshatriya Mitrasena:

Share