06/02/2025
అందరికీ నమస్కారం మదర్ తెరిసా చిల్డ్రన్ ఫౌండేషన్ అనే పేరుని తాతా మామ్మ చిల్డ్రన్స్ ఫౌండేషన్ గా మార్చాను.. నా జీవితములో తాత మామ్మ చాలా ఎమోషనల్ అండ్ లవ్ కనెక్ట్ అయిన వ్యక్తులు నా జీవితానికి మార్గం ఏర్పాటు చేసిన వ్యక్తులు కూడా. అందుకని నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాలు వాళ్లకు అంకితం చేస్తూ పేరు మార్చడం జరిగింది మీ అందరూ ఆశీర్వదిస్తారని హృదయపూర్వక వేడుకుంటున్నాను..
Kanaka Durga Dish Network
జనసేన పార్టీ దుర్గ విశాఖపట్నం real.estate.atoz.consultancy
@మీ షాప్