Ganta Sarada Helping Hands

Ganta Sarada Helping Hands Welcome to GANTA SARADA Helping Hands! 🌟

We're a dedicated community fostering positive change and spreading kindness.

Our mission is to unite hearts, inspire action, and create a ripple of goodness.

08/07/2024

గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ అధ్యక్షురాలు గంటా శారదమ్మ ఆర్ధిక సహాయంతో శ్రీ సీత రామ షిరిడి సాయిబాబా టెంపుల్ కి 10000 వాటర్ ఫిల్టర్ ఏర్పాటు

భీమునిపట్టణం సంతపేట ఎస్సీ కాలనీ లో శ్రీ సీత రామ షిరిడి సాయిబాబా టెంపుల్ కి 10000 రూపాయల విలువగల వాటర్ ఫిల్టర్ అవసరమని టెంపుల్ సభ్యులు అలాగే సుబ్బారావు కి తెలియపరచడం తో అయన వెంపాడ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పగా అయన గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ గంటా శారద గారిని అడిగిన వెంటనే ఏర్పాటుచేయడం జరిగింది ..

ఈ వాటర్ ఫిల్టర్ ని నీలాపు శంకర్ రెడ్డి మరియు సాయి కుమార్ ద్వారా ఆధించడం జరిగింది…

ఈ కార్యక్రమం లో అర్చకులు
బూరాడ కామేశ్వర శర్మ ,
వెంపాడ శ్రీనివాస్ రెడ్డి ,నీలాపు. శంకర్ రెడ్డి,సుబ్బారావు రావు ,సాయి కుమార్ పాల్గోన్నారు..

08/07/2024

We are thrilled to share that Ganta Sarada Helping Hands and Bheemili Needs Welfare Society have successfully conducted a Mega Free Eye Checkup Camp! This camp was organized to provide free eye care services to those in need, ensuring better vision and health for our community. Watch the video to see the dedication of our volunteers and the impact of this initiative. Together, we are making a significant difference in people's lives!

01/07/2024

గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ అధ్యక్షురాలు గంటా శారదమ్మ ఆర్ధిక సహాయంతో కంటి అద్దాలు ఏర్పాటు

భీమిలి నీడి వెల్ఫేర్ అసోసియేషన్,వెoపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మే 18 న సాయి రవీంద్ర స్కూల్ లో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం లో భాగంగా సుమారు 60 మందికి శంకర్ ఫౌండేషన్ వారి సహాకారం తో కంటి ఆపరేషన్ చేయడం జరిగింది..ఉచిత వైద్య శిబిరం లో భాగంగా అవసరమైన వారికి 30000/- రూపాయల విలువ గల 100 మందికి ఉచిత కంటి అద్దాలు ను శ్రీమతి గంటా శారదమ్మ గారి ఆర్థిక సహాయo తో ఇవ్వడం జరిగింది..

ఈ కంటి అద్దాలు ను గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ సభ్యులు గంటా శారద సోదరుడు శ్రీ జీవన్ చేతిలో మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో లక్ష్మణ్ గారు వెంపాడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెంపాడ శ్రీనివాస్ రెడ్డి, సాయి రవీంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్, నీలాపు శంకరెడ్డి, M. A. సత్యనారాయణ, సాయి ,G. చిన్న, N. నాగేశ్వరావు,N. శేషు, M. నర్సింగ్, R. రాజు తదితురులు పాల్గున్నారు.

24/06/2024

గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ అధ్యక్షురాలు భవిత ప్రత్యేక అవసరాల పిల్లలకి గంటా శారదమ్మ 7000/- రూపాయల తో వాటర్ సింటేక్స్ ట్యాంక్ ఏర్పాటు.

భీమునిపట్టణం లో ఎంపీడీఓ ఆఫీస్ లో భవిత ప్రత్యేక అవసరాల పిల్లలికి 7000/-
వాటర్ సింటాక్స్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది.

వెంపాడ శ్రీనివాస రెడ్డి కి తెలియజేయగ నిత్య సేవకులు వెంపాడ శ్రీనివాసరెడ్డి గారు గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ గంటా శారదమ్మ గారికి విషయం తెలియజేయగ వెంటనే గంటా శారదమ్మ గారు సింటాక్స్ వాటర్ ట్యాంక్ సహాయం చేశారు ..

ఈ సింటాక్స్ వాటర్ ట్యాంక్ నీలాపు శంకర్ రెడ్డి మరియు తమ్మిన శ్రీను ద్వారా అందజేయడం జరిగింది.

అలాగే భవిత ప్రత్యేక అవసరాల పిల్లలకి ఏమి అవసరం ఐతే గంటా శారద అమ్మ గారు తెలియజయమని చెప్పడం జరిగింది అలాగే..

ఈ కార్యక్రమంలో వెంపాడ శ్రీనివాస్ రెడ్డి ,నీలాపు శంకర్ రెడ్డి , తమ్మిన శ్రీను,నాగేశ్వర్ రావు , శేషు పాల్గొన్నారు

21/06/2024

గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ అధ్యక్షురాలు గంటా శారదమ్మ ఆర్ధిక సహాయంతో ట్రై సైకిల్ రిక్సా ఏర్పాటు

భీమునిపట్టణం పాత మూలకుద్దు గ్రామ వాస్తవ్యులు కర్ణపు అప్పలనర్సమ్మ 40 స.లు వికలాంగుడు చాలా రోజులుగా ట్రై సైకిల్ రిక్సా లేక ఇబ్బంది పడుతు పోతిన సాయి కి తెలియజేయగ వెంటనే నిత్య సేవకులు వెంపాడ శ్రీనివాసరెడ్డి కి తెలియజేయగ వెంటనే గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ గంటా శారదమ్మ గారు ఆర్ధిక సహాయంతో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంపాడ శ్రీనివాస రెడ్డి , శంకర్ రెడ్డి , సాయి , రమేష్ రెడ్డి , రమణ పాల్గొన్నారు

20/06/2024

ఈ రోజు చిల్లపేట గ్రామం లో నడవలేని స్ధితిలో ఉన్న ఎరుసు లక్ష్మి గారికి వీల్ చైర్ అవసరమని కుటుంబ సభ్యులు నిత్య సేవకుడు వెంపాడ శ్రీనివాసరెడ్డి గారికి తెలియపరచడం తో అయన గంటా శారద హెల్ఫింగ్ హేండ్స్ గంటా శారద గారిని అడిగిన వెంటనే వీల్ చైర్ ఏర్పాటుచేయడం జరిగింది ఈ వీల్ చైర్ నీలాపు శంకర్ రెడ్డి ,చిల్లా యెర్రయ్య రెడ్డి అలాగే సాయి ,నాగేశ్వర్ రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

18/06/2024

తగరపువలస సత్యనారాయణ పేట వాస్తవ్యులు బుడుమూరి జయశంకర్ వాచ్ మేన్ గా పనిచేసి జీవనం సాగిస్తున్నారు ఈయనకు కొద్ది రోజులు క్రితం యక్సిడెంట్ అయి జీవనోపాది కోల్పోయారు ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు విషయం తెలిసిన వెంపాడ శ్రీనివాసరెడ్డి శ్రీమతి గంటా శారదమ్మ కు తెలియజేయగా ఈ మధ్య ఆమె ప్రారంభించిన గంటా శారద హల్పింగ్ హేండ్స్ ద్వార నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు అందజేశారు ఇంకా ముందు ముందు ఈ కుటుంబ సభ్యులకు ఏ అవసరమైన సహాయం చేద్దాం అని బరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంపాడ శ్రీనివాసరెడ్డి గిడుతూరి ప్రసాద్ పాల్గోన్నారు

Address

MVP Colony
Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Ganta Sarada Helping Hands posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share