Spoorthi seva sangham

Spoorthi  seva sangham Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Spoorthi seva sangham, Charitable organisation, 3 roads Junction , Madugula, visakhapatnam dist, Visakhapatnam.

16/04/2026

విజయవాడలోని ప్రముఖ సంస్థ SV Infra & Agro Limited లో ఈ క్రింది ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే సంప్రదించగలరు.

1. Site Engineers:

అర్హత: Any Degree

ఖాలీలు: 10 (Male)

జీతం: ₹15,000 - ₹20,000

2. Telecallers:

ఖాలీలు: 5 (Female)

జీతం: ₹12,000 - ₹15,000

3. House Keeping:

ఖాలీలు: 2

జీతం: ₹12,000 - ₹15,000

పని సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 వరకు.

పార్ట్ టైమ్ ఉద్యోగాలు (Part-time Jobs):

మొత్తం ఖాళీలు: 50 (Male/Female)

జీతం: ₹20,000 - ₹30,000 (నెలకు)

అన్ని ఉద్యోగాలు పని ప్రదేశాలు: విజయవాడ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలు.

ఆఫీస్- ఆసక్తిగల వారు విజయవాడ లో ఉన్న SV Infra & Agro Limited ఆఫీస్ లో హాజరుకావాలి

ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం సంప్రదించగలరు.

**Appeal for Voting – SKOCH Awards 2026**We request your valuable support by casting your vote for**SEEDAP – DDU-GKY (An...
05/02/2026

**Appeal for Voting – SKOCH Awards 2026**

We request your valuable support by casting your vote for
**SEEDAP – DDU-GKY (Andhra Pradesh)** under the **SKOCH Awards – Beacons of Hope** category.

Kindly follow the simple steps below to vote:

**Step 1:** Visit 👉 [https://exhibition.skoch.in](https://exhibition.skoch.in)
**Step 2:** Click on **“Beacons of Hope”** in the menu bar
**Step 3:** Search for **SEEDAP – DDU-GKY, Andhra Pradesh** in the list
*(If not visible on the first page, please check the next pages)*
**Step 4:** Open the project page and read the details carefully
**Step 5:** Scroll to the bottom, click on the **Vote** button, fill in the required details, and submit your vote

Your single vote will go a long way in recognising **SEEDAP’s efforts in empowering rural youth through skill development and employment generation in Andhra Pradesh**.

🙏 **We sincerely request your support. Please vote and encourage others to vote as well.**

Thank you for your time and support.

---

There is enough ‘good’ going on in the country. These are ‘good’ people, practices and projects that are important for the country to take note of and learn from to shorten the development and deployment cycle and bring in a higher degree of efficiency in both design and implementation.

03/08/2025
Met to Governor
24/06/2025

Met to Governor

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి రచన "ప్రజల కథే నా ఆత్మకథ" పుస్తకాన్ని సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ స్వయంగా గ...
23/06/2025

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి రచన "ప్రజల కథే నా ఆత్మకథ" పుస్తకాన్ని సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ స్వయంగా గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ గారు తన నివాసానికి రామకృష్ణ గారిని ఆహ్వానించి, స్నేహపూర్వకంగా సంభాషించారు.

15/10/2024

*డెత్ సర్టిఫికెట్:*

ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.

ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

“చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా.
అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.

ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను"
"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకటే.

అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే.
ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి.

మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి.
చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము.

ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే..
అదే డెత్ సర్టిఫికేట్.
---------

*గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ*
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

*సేకరణ*✒️

14/10/2024

*🙏మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా? :)* 🌷

*లేకపొతే చదవండి*

*అందరికి తెలియచేయండి*

1. *లియో టాల్స్టాయ్ (1828-1910)*
హిందువులు మరియు హిందుత్వ౦ ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తారు ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్కకలయిక.

2. *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*
హిందూత్వ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచ౦ ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.

3. *ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):*
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. హిందూత్వంలో శాంతికి దారితీసే శక్తి ఇది.

4. *హుస్టన్ స్మిత్ (1919):*
నాకు తెలుసు.. ఒక హిందువు తన తెలివి మరియు అవగాహన బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.

5. *మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):*
ఐరోపాలో హిందుత్వ౦.. పాలించే మతం అవుతుంది. కానీ ఐరోపా ప్రసిద్ధ నగరం "హిందూ మతం" రాజధానిగా అవుతుంది.

6. *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*
నేను హిందూత్వం గురించి చదివాక గ్రహించాను.. ప్రపంచమంతా మరియు మొత్తం మానవాళి యొక్క మతం అని తెలుసుకున్నాను. హిందూత్వ౦ ఐరోపా అంతటా మరియు ఐరోపాలో వ్యాప్తి చెందుతుంది, హిందూ మతం యొక్క గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఒకరోజు హిందువులు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .

7. *గోస్టా లోబోన్ (1841 - 1931):*
హిందువులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.

8. *బెర్నార్డ్ షా (1856 - 1950):*
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు హిందూత్వాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. హిందూత్వాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాలి, హిందూ మతం ప్రపంచంలో "అధ్యయనం" చేసుకునే వారి మతం.

9. *జోహన్ గీత్ (1749 - 1832):*
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే హిందూమతాన్ని అంగీకరించాలి మరియు ఇది నిజమైన మతం.

* మనం భారతదేశంలో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్న౦ తింటూ కూడా మన గొప్పదనాన్ని మనచేతులారా వాడుకుకుంటూ, అవమానిస్తూ, మనలో మనమే కులాల పేరిట హి౦సి౦చుకున్టున్నాం!!!

*జనులారా... ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం. ఏనాడో ఉన్న ఆంగ్లులు మన హైందవం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :)*

*అందరికీ తెలిసేలా గర్వంగా చెప్పండి*

🕉🙏🕉

https://jsdmnews.in/31990/
10/10/2024

https://jsdmnews.in/31990/

రతన్ టాటా కి భారతరత్న ఇస్తే చాలా బాగుంటుందని సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్ర ...

24/09/2024

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సేవలు డయల్ 100 ఫిర్యాదుకు బదులు 112కు మార్పు

డయల్ 100ని తెలంగాణకు కేటాయింపు

ఏపీలో పోలీసుల ద్వారా రక్షణ కోసం *112*కు డయల్ చేయాలి అంటున్న పోలీసులు

Address

3 Roads Junction , Madugula, Visakhapatnam Dist
Visakhapatnam
531027

Telephone

9866074054

Website

Alerts

Be the first to know and let us send you an email when Spoorthi seva sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share