11/10/2024
దశరా పండుగ సందర్భంగా
VSR కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో చిట్టివలస కొత్తపేట జ్యూట్ క్వార్టర్స్ లో నివసిస్తున్న అనాంతరపు లక్ష్మి కుమారుడు అనాంతరపు బాలాజి కుటుంబంకు మరియు
పది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఏర్పాటుచేయడం జరిగింది