Jai Hanuman Youth

Jai Hanuman Youth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jai Hanuman Youth, Youth Organization, Visakhapatnam.

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన ప్రతి విద్యార్థికి జై హనుమాన్ యూత్ తరఫున హృదయపూర్వక అభినందనలు 💐కౌశిక్ – 940, హిమ చరణ్ – 783...
19/04/2026

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన ప్రతి విద్యార్థికి జై హనుమాన్ యూత్ తరఫున హృదయపూర్వక అభినందనలు 💐

కౌశిక్ – 940, హిమ చరణ్ – 783, కాత్యాయని – 767, దీపు – 458, అభి – 451, గోవర్ధన్ – 436, హేమంత్ – 435, తరుణ్ – 407, గోపీ సాత్విక్ – 402 మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. 👏

అధిక మార్కులు సాధించిన వారు మాత్రమే కాదు, కష్టపడి ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి అభినందనలకు అర్హులే. వారి కృషిని గౌరవిస్తూ నిర్వహించిన ఈ సన్మానం మాకు గర్వకారణం.

మీ అందరూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జై హనుమాన్ యూత్ ఆకాంక్షిస్తుంది.
అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు ✨🎉

t

Address

Visakhapatnam
530009

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Hanuman Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jai Hanuman Youth:

Shortcuts

Share