Bangaru Bhavani Shankar YSRCP

Bangaru Bhavani Shankar YSRCP ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని న?

ఈరోజు 16-11-23 అనగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రోటోకాల్ పద్దతిలో దర్శించుకున్న మీ బంగారు భవాని శంకర్
16/11/2023

ఈరోజు 16-11-23 అనగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రోటోకాల్ పద్దతిలో దర్శించుకున్న మీ బంగారు భవాని శంకర్

22/09/2023

With Sajjala Bhargava Reddy – I just got recognised as one of their top fans! 🎉

16/09/2023

With Bhumana Karunakar Reddy – I just got recognised as one of their top fans! 🎉

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన వైద్య కళాశాలలకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు....
15/09/2023

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన వైద్య కళాశాలలకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు ఏకకాలంలో 2023-24 విద్యా సంవత్సరానికి 5 నూతన కాలేజీలను సీఎం ప్రారంభించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి.

ఈరోజు తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్ర...
14/08/2023

ఈరోజు తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల వెంకట్రావు గారు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం అందజేశారు

విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమితులు అయినా DCCB చైర్మన్ శ్రీ కోలా గురువులు గారిని జిల్లా వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ...
31/07/2023

విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమితులు అయినా DCCB చైర్మన్ శ్రీ కోలా గురువులు గారిని జిల్లా వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సాల్వ కప్పి అభినందనలు తెలిపిన యువజన విభాగం నాయకులు బంగారు భవాని శంకర్ మరియు తూర్పు నియోజకవర్గం యువజన విభాగం నాయకులు, సారిపల్లి కార్తీక్, రాజశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి,సల్మాన్ రాజు,కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ల శివ గణేష్ గారు మరియు వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు

Advance Happy Birthday To .sairaj BROTHER OFF Bangaru Bhavani Shankar YSRCP           BEST WISHES FROM
25/02/2023

Advance Happy Birthday To .sairaj BROTHER OFF Bangaru Bhavani Shankar YSRCP



BEST WISHES FROM



ఈ సంక్రాంతి పర్వదినా న మీ ఇంట్లో సిరి సంపదలు, బోగభాగ్యలతో , సుఖ సంతోషాలు కలగాలని మరియు అందరికీ అన్నం పెట్టే రైతన్న చల్లగ...
15/01/2023

ఈ సంక్రాంతి పర్వదినా న మీ ఇంట్లో సిరి సంపదలు, బోగభాగ్యలతో , సుఖ సంతోషాలు కలగాలని మరియు అందరికీ అన్నం పెట్టే రైతన్న చల్లగా, సుఖ సంతోషాలతో కళకళలాడాలని, కోరుకుంటూ “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని, ప్రతీ ఇంట సిరిసంపదలు వెల్లివిరయాలని ఆకాంక్షిస్తూ ప్...
14/01/2023

ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని, ప్రతీ ఇంట సిరిసంపదలు వెల్లివిరయాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ #భోగి #పండుగ #శుభాకాంక్షలు.

YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP YSRCP Social Media

ఈ రోజు విశాఖ సాయిప్రియ రిసార్ట్స్ లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమీక్షా సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర ...
10/11/2022

ఈ రోజు విశాఖ సాయిప్రియ రిసార్ట్స్ లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమీక్షా సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారు

విశాఖపట్నం సోషల్ మీడియా కార్యకర్తలతో,కన్వీనర్లు తో కో-కన్వీనర్ లుతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి దశాదిశను నిర్దేశించి ఆ విధంగా మనమంతా శ్రమించి రాబోయే 2024లో జగనన్నను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనమంతా కలిసి పనిచేయాలని తెలియజేశారు..

కార్యక్రమం లో పాల్గొన్న విశాఖ జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లు తో కలిసి విశాఖ తూర్పు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ గారికిన వెంకట్ గారితో కలిసి పాల్గొన్న బంగారు భవాని శంకర్ తూర్పు నియోజవర్గం సోషల్ మీడియా కో-కన్వీనర్

07/11/2022

Address

Doorno:11-06-10/1 Near Green Park Hotel Road Besides Rock Dale Hotel MR Peta-530002
Visakhapatnam
530002

Alerts

Be the first to know and let us send you an email when Bangaru Bhavani Shankar YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bangaru Bhavani Shankar YSRCP:

Share