14/07/2024
పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు అల్లూరి సీతారామరాజు కాలనీలో నివాసం ఉంటున్న కోయిలాడ దుర్గ అనే మహిళకు రెండు కిడ్నీలు పాడైపోయాయి.., బాధితురాలు దుర్గా గణేష్ ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ సహాయం కోరగా వారికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులతో పాటు 2000 రూపాయల నగదు సహాయం చేయడం జరిగింది.