Ysrcp Aganampudi Gvmc Ward 79 and 85

Ysrcp Aganampudi Gvmc Ward 79 and 85 TO BY AND FOR THE PEOPLE OF AGANAMPUDI

85వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రధసారదలుగా పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వి...
09/12/2025

85వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రధసారదలుగా పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖజిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు,అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్ గార్ల ఉత్తర్వులతో,గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డిగారు పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజు గార్ల సూచనలతో కొత్తగా నియమించబడిన 85వార్డు అనుబంధ సంఘాల కమిటీ కార్యవర్గ సభ్యలకు అభినందలను తెలియచేస్తూ అందరం కలిసి 85వ వార్డులో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే 2029 ఎన్నికల్లో మన జగనన్నను ముఖ్యమంత్రిగా గాజువాకలో దేవన్ రెడ్డి గారిని పెందుర్తిలో అదీప్ రాజు గారిని శాసన సభ్యులుగా గెలిపించే విధంగా మనందరం అందరిని కలుపుకొని కీలకంగా ఉండాలని కోరుచూ మరొక్కసారి అందరికీ అభినందనలు తెలియచేస్తూ
మీ
పూర్ణ
85వ వార్డు అధ్యక్షులు
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
Poorna ysrcp 79,85 wards
Poorna Sarma

Poorna Sarma Poorna ysrcp 79,85 wards బలిరెడ్డి నాగేశ్వరరావు   ఈరోజు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై ఎస్ రాజశేఖరె...
02/09/2025

Poorna Sarma
Poorna ysrcp 79,85 wards
బలిరెడ్డి నాగేశ్వరరావు
ఈరోజు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై ఎస్ రాజశేఖరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్బంగా 85వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూర్ణ ఆధ్వర్యంలో అగనంపూడి కూడలిలో గల రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.తదనంతరం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మందికి రొట్టెలు,పాలు పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పూర్ణ,బలిరెడ్డి నాగేశ్వరరావు, నక్క రమణ బాబు,యలమంచిలి చిన్న అప్పారావు,ఇల్లపు వాసు,కొల్లిపాక అప్పారావు,గుర్రం శ్రీను,బోర సోమునాయుడు, పట్టా రామకృష్ణ,బొట్టా గంగరాజు,దాసరి సత్యవేణి,కొల్లి దేముడు,బుగిడి సతీష్,జగదీశ్,ఈగల రమణ,గోలగాని శ్రీను,కోసిరెడ్డి రమణ,దాసరి సన్యాసిరావు,తోకాడ ఈశ్వరావు,జనపరెడ్ది నర్సింగరావు,శీరంశెట్టి గోవింద్, గెద్దాడ అప్పలరాజు, ఇల్లపు పెంటరావు,శివ గోవింద్,ఉబ్బర రాము,యుద్ధం విజయ్,సిమిటి శ్రీను,శ్రీను మరియు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Poorna Sarma   Poorna ysrcp 79,85 wards బలిరెడ్డి నాగేశ్వరరావు
11/07/2025

Poorna Sarma Poorna ysrcp 79,85 wards
బలిరెడ్డి నాగేశ్వరరావు

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Ysrcp Aganampudi Gvmc Ward 79 and 85 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ysrcp Aganampudi Gvmc Ward 79 and 85:

Share