01/08/2023
AJRఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
ఆకలి నైనా తట్టుకో గలం కానీ చలి నుండి రక్షణ లేకుంటే ఆ బాధ వర్ణించ లేనిది.
ఎముకలు కొరికే చలిలో వికారాబాద్ లో రోడ్డు ప్రక్కన, బస్ షెల్టర్ల దగ్గర,గుడిల ముందర ఉన్న బిక్షాటకులకు రైల్వేస్టేషన్ లోని యాచకులకు అల్లాడుతున్న వృద్దులకు
దుప్పట్లలను మా AJR ఫౌండేషన్ తరపున అందించి మా వంతు సహకారం చేశాము. బ్లాంకెట్లను తీసుకున్న ఆ వృద్దులు నిండు మనసుతో అందించిన దీవెనలు మాకెంతో సంతృప్తిని కలిగించాయి. అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు...🙏
మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు మాతో ఉండాలి అని మేము కొన్ని వేల మంది కి సహాయం చేసే శక్తి ఆ దేవుడు మాకు
కలిగించి మీఅందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము🙏🙂
మీ......
ఏనుగు జైపాల్ రెడ్డి
AJR ఫౌండేషన్ చైర్మెన్
Hunger can be tolerated but without protection from the cold the suffering is indescribable.distribution of blankets
who are shivering in the bone-chilling cold
We did our part by providing the blankets on behalf of our *AJR FOUNDATION*. The blessings bestowed by those old men and woman on us who took the blankets with immense satisfaction🙏😊