Muslim Joint Action Committee

Muslim Joint Action Committee Development & Humanity, Education & Empowerment Non-government Non-Political Organisation

02/03/2026

"In the final days Muslims will be big
in numbers but will be totally
worthless & useless".
- Prophet Muhammad (s a s)

దివ్య ఖురాన్‌ అవతరించిన మాసం “రంజాన్”  మాసం విశ్వ మానవులకు ఇది మార్గదర్శకం సత్యాసత్యాలను వేరు పరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇ...
19/02/2026

దివ్య ఖురాన్‌ అవతరించిన మాసం “రంజాన్” మాసం విశ్వ మానవులకు ఇది మార్గదర్శకం సత్యాసత్యాలను వేరు పరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి
కృతజ్ఞతా భావంతో భక్తిశ్రద్ధలతో నెలంతా ఉపవాస దీక్షలు ముస్లింలు పాటిస్తారు
రంజాన్ నెల వంక కనిపించిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నెలంతా భక్తీ శ్రద్ధలతో మనం చేసే ప్రార్థనలు అల్లాహ్ స్వీకరించాలని ప్రార్థిస్తున్నాను.

షేక్ మునీర్ అహ్మద్

అల్ మునీర్ ఫౌండేషన్

ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి..చట్టం ప్రకారం అభివృద్ధి చేయండి ..ముస్లింలు అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ చట్ట విరుద్ధంగా...
05/02/2026

ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి..
చట్టం ప్రకారం అభివృద్ధి చేయండి ..
ముస్లింలు అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ చట్ట విరుద్ధంగా కాదు

-బోర్డు ఆమోదం మరియు అనుమతి లేకుండా వక్ఫ్ ఆస్తిని పరాయీకరణ చేయటం చెల్లదు (ఉమీద్ చట్టం 2025 )(సెక్షన్ 51 ), అలాగే ఉమీద్ యాక్ట్ (సెక్ 56 ) ముప్పై సంవత్సరాలకు వాణిజ్య కార్యకలాపాలకు విద్యా ఆరోగ్య ప్రయోజనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో వక్ఫ్ బోర్డు లీజుకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది అంతే కానీ వాటిని శాశ్వితంగా అమ్మటం లేక బదలి చేయటం చట్టరీత్యా నేరం అభివృద్ధి పేరుతో శాశ్వితంగా అమ్మే హక్కు ప్రభుత్వానికి కానీ వక్ఫ్ బోర్డు కు కానీ లేదు -వక్ఫ్ భూమి స్వభావంలో మార్పులు చేయరాదు -

గతంలో చంద్రబాబు గారు ముస్లింల కొరకు ప్రత్యక ఆటోనగర్లు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఉన్నారు ఆ హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు అలాగే జిల్లాల వారీగా మహిళా కళాశాలలు మైనారిటీ విద్యా సంస్థలు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది కావున ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్యర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు లీజుల పేరుతో గజం 99 పైసలకు మంజూరు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే అలాగే వక్ఫ్ భూములు ధారాదత్తం చేసేందుకు మంత్రి సిద్ధం అయ్యారు వక్ఫ్ భూములు ప్రభుత్వ భూములు కావు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారు స్పందించి వక్ఫ్ భూములపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ముస్లిం సమాజానికి సామాజిక అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి

ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (కన్వీనర్ )
మునీర్ అహ్మద్ షేక్




22/12/2025

హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ,జైన బౌద్ధ మతాలు వారి వేష-భాషలతో నిమిత్తం లేకుండా సకల ప్రాణుల సుఖ-దుఃఖాలు సమానమని పరోపకారం చేయటమే నిజమైన ఇస్లాం ధర్మం ।

-వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ కు వెళ్ళాలి -ట్రిబ్యూనల్ లో జడ్జిని నియమించాలి -హై కోర్ట్ ఎక్కడో ట్రిబ్యూనల్ అక్కడ-ట్రిబ్యునల్...
11/12/2025

-వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ కు వెళ్ళాలి
-ట్రిబ్యూనల్ లో జడ్జిని నియమించాలి
-హై కోర్ట్ ఎక్కడో ట్రిబ్యూనల్ అక్కడ
-ట్రిబ్యునల్ పై ముస్లింలు ఆశలు

వక్ఫ్ బోర్డు సీఈఓ ను కలిసిన ముస్లిం
జే ఏ సి సభ్యులు ఇప్పటి వరకు ఉమిద్ పోర్టల్ లో నమోదు చేసిన భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు

వక్ఫ్ ఆస్తులు ఆరు నెలలు గడువు లోపు ఉమీద్ పోర్టల్ లో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి ఉమ్మిద్ పోర్టల్ ఏర్పాటు చేసింది
డిశంబర్ 6 న పోర్టల్ గడువు ముగిసింది వక్ఫ్ ఆస్తులు లక్షలలో ఉండగా గడువు లోపు నమోదు కానివి ఇప్పుడు కొత్తగా నమోదు చేయవలసిన ఆస్తులు వేలల్లో ఉన్నాయి మరింత సమయం కొరకు ట్రిబ్యూనల్ సంప్రదించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు అనేక రాష్ట్రాలు ట్రిబ్యునల్స్ తలుపు తట్టాయి అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు ట్రిబ్యూనల్ వెళ్లి మరో ఆరు నెలలు గడువు పొడిగించుకోవాలని ముస్లిం సంఘాలు సూచించాయి

ట్రిబ్యునల్ వ్యవస్థ కర్నూల్ లోఉంది ట్రిబ్యునల్ లో శాశ్వితంగా జడ్జి లేరు
రోజు వారి విచారణ జరగటం లేదు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కర్నూల్ వెళ్లి సమయం పొందటం కష్టంగా మారింది

హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి ట్రిబ్యునల్ కోర్టు విజయవాడలో తన కార్యకలాపాలు నిర్వహించేలా మార్చాలని శాశ్వితంగా జడ్జి నియామకం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మునీర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు

పాల్గొన్న వారు
అబ్దుల్ మతీన్
జనరల్ సెక్రటరీ ముస్లిం అడ్వికేట్ అసోసియేషన్
ముఫ్తీ యూసఫ్ అలీ
మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షులు
నసీర్ ఉమ్రీ
అహేలే హదీస్ నగర అధ్యక్షులు
ముఖ్తార్ అలీ
అహెలే సున్నతుల్ జమాత్ ప్రతినిధి

షేక్ మునీర్ అహ్మద్
ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ
రాష్ట్ర కన్వీనర్






ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గతంలో వక్ఫ్ గజిట్ లో ఉన్న వక్ఫ్ 11290 ఆస్తులు ఉమీద్ పోర్టల్ లో నమోదు చేయటంలో వక్ఫ్ బోర్డు అ...
07/12/2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గతంలో వక్ఫ్ గజిట్ లో ఉన్న వక్ఫ్ 11290 ఆస్తులు ఉమీద్ పోర్టల్ లో నమోదు చేయటంలో వక్ఫ్ బోర్డు అధికారులు దాదాపు సఫలీకృతం అయ్యారు …

ఇంకా రిజస్టర్ కావాల్సిన మసీదులు ఖబర్స్తాన్ లు చాలా ఉన్నాయి అవి దాదాపు 10వేలకు పైగా ఉన్నాయి వాటిని అప్లోడ్ చేయటం కోసం వక్ఫ్ బోర్డు అధికారులు సమయం పొడింగింపు కొరకు ట్రిబ్యూనల్ కు వెళ్ళవలసిన అవసరం ఉంది

అదేవిధంగా అనేక మసీదులు ఖానర్స్తాన్ లు నమోదు కాని వాటిని నమోదు కొరకు ప్రతి కమిటీ వ్యక్తిగతంగా ట్రిబ్యునల్ సంప్రదించ వలసి ఉంది

ఐతే రాష్ట్రంలో ట్రిబ్యునల్ కర్నూల్ లో ఉంది ఇప్పటి వరకూ ట్రిబ్యునల్ జడ్జి శాశ్వితంగా అపాయిట్మెట్ జరగలేదు అడిషనల్ జడ్జి ట్రిబ్యునల్స్ నడుపుతున్నారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు దీనిపై దృష్టి పెట్టలేదు ఉమీద్ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జడ్జి నియామకాన్ని ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలి వక్ఫ్ ఆస్తులను కాపాడాలి

షేక్ మునీర్ అహ్మద్
ముస్లిం జాక్ కన్వీనర్








06/12/2025

Not possible to mention 6th December said wakf lands central government extended time period of at least six months

వక్ఫ్ భూములు నమోదు డెడ్ లైన్ 5th డిసంబర్ 2025 రిజిస్ట్రేషన్ షెడ్యూల్ చివరి తేదీ - http://umeed.minorityaffairs.gov.in అప...
04/12/2025

వక్ఫ్ భూములు నమోదు
డెడ్ లైన్ 5th డిసంబర్ 2025

రిజిస్ట్రేషన్ షెడ్యూల్ చివరి తేదీ - http://umeed.minorityaffairs.gov.in
అప్‌లోడింగ్ పూర్తి కాకపోతే, దయచేసి [email protected] ని సంప్రదించి
సందేశం పంపడం అవసరం

ముస్లిం జే ఏ సి విజ్ఞప్తి …

03/12/2025
జమియత్ ఉల్ ఉల్మా హింద్‌లోని రెండు వర్గాలు కలసి పని చేయాలి ..మునీర్ అహ్మద్ ఒకటి మామ మౌలానా అర్షద్ మదని గారి నేతృత్వంలో మర...
02/12/2025

జమియత్ ఉల్ ఉల్మా హింద్‌లోని రెండు వర్గాలు కలసి పని చేయాలి ..మునీర్ అహ్మద్

ఒకటి మామ మౌలానా అర్షద్ మదని గారి నేతృత్వంలో మరియు మరొకటి మేనల్లుడు మౌలానా మహమూద్ మదని గారి నేతృత్వంలో తమ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు

2006లో మౌలానా అర్షద్ మదని గారి అన్నయ్య మరియు మౌలానా మహమూద్ మదని తండ్రి అయిన మౌలానా అసద్ మదని స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన మరణం తర్వాత జమియత్ రెండుగా విడిపోయింది. దీని ఫలితంగా భారతదేశంలోని మొత్తం ఉల్మాలు ధార్మిక పండితులు రెండు వర్గాలుగా విడిపోయారు.

వీరు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బిజెపి ప్రయోజనం పొందుతుంది "ముస్లింలు వీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా అభద్రతా భావానికి గురవుతున్నారు" ఇది వాస్తవం
అయినప్పటికీ చేయగలిగినంత మేలు కోసం ఐక్యంగా కృషి చేయడం అవసరం ..

భారతదేశంలో ప్రస్తుత పరిస్థితిలో మామ మరియు మేనల్లుడు ఇద్దరూ స్వార్ధ ప్రయోజనాలు విడనాడి వీరు కలవాలి సమాజాన్ని కలపాలి ..భారత దేశం ఔన్యత్యం అభివృద్ధి మతసామరస్యం కోసం ప్రయత్నం చేయాలి …

షేక్ మునీర్ అహ్మద్



30/11/2025

29/11/2025

Minority Cell

Address

39-2-10, Beside Y. V. Rao, Labbipet
Vijayawada
520010

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 8pm

Telephone

9848135786

Website

Alerts

Be the first to know and let us send you an email when Muslim Joint Action Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Muslim Joint Action Committee:

Share