23/09/2026
మండల న్యాయ సేవాధికార కమిటీ న్యాయ విజ్ఞాన సదస్సు అంతర్జాతీయ బధిరులదినోత్సవం సందర్భంగా అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ లీగల్ సర్వీసెస్ ఆఫీసర్ పి రాము గారు, సంస్థ అధ్యక్షులు కొవ్వాడ. అన్నపూర్ణ గారు ట్రెజరర్ పి. నాగ రాధిక గారు , కోశాధికారి నాగేంద్ర గారు , పి రామకృష్ణ గారు పారా లీగల్ వాలంటీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Amma Prema Adarana
9291851505,7569169691
us9291851505@apl