కమ్మ వారి సేవా సమితి- గ్రేటర్ విజయవాడ

  • Home
  • India
  • Vijayawada
  • కమ్మ వారి సేవా సమితి- గ్రేటర్ విజయవాడ

కమ్మ వారి సేవా సమితి- గ్రేటర్ విజయవాడ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from కమ్మ వారి సేవా సమితి- గ్రేటర్ విజయవాడ, Non-Governmental Organization (NGO), Pennamaluru Opp ZP High school, Vijayawada.
(2)

Independence Day celebrations at our Vidyalaya
15/08/2026

Independence Day celebrations at our Vidyalaya

కీ|| శే||  వెలగపూడి ఉమా మహేశ్వర రావు గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు వెలగపూడి రాజ్ కుమార్ గారు ఈ రోజు మన విద్యాల...
14/08/2026

కీ|| శే|| వెలగపూడి ఉమా మహేశ్వర రావు గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు వెలగపూడి రాజ్ కుమార్ గారు ఈ రోజు మన విద్యాలయలో బోజన ఏర్పాట్లు చేసారు.

కీ|| శే|| వెలగపూడి ఉమా మహేశ్వర రావు గారికి నివాళులు అర్పిస్తూ, వెలగపూడి రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు.

కీ|| శే||  ఎం కె చౌదరి గారు మరియు వారి ధర్మపత్ని  కీ|| శే|| మాగంటి సరోజినీ గారి జ్ఞాపకార్ధంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజు...
09/08/2026

కీ|| శే|| ఎం కె చౌదరి గారు మరియు వారి ధర్మపత్ని కీ|| శే|| మాగంటి సరోజినీ గారి జ్ఞాపకార్ధంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజు మన హాస్టల్ లో భోజనం ఏర్పాటు చేశారు.

కీ|| శే|| ఎం కె చౌదరి గారికి మరియు వారి ధర్మపత్ని కీ|| శే|| మాగంటి సరోజినీ గారికి మా ఘన నివాళులు.

శ్రీ చెరుకూరి శేషు బాబు గారి మనవడు చి. యనమదల అవయుక్త్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మన హాస్టల్ లో బోజన ఏర్పాట్లు చేసారు....
02/08/2026

శ్రీ చెరుకూరి శేషు బాబు గారి మనవడు చి. యనమదల అవయుక్త్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మన హాస్టల్ లో బోజన ఏర్పాట్లు చేసారు.

చి. యనమదల అవయుక్త్ కి మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.,
శ్రీ చెరుకూరి శేషు బాబు గారికి ధన్యవాదాలు.

కు.తుమ్మల సుధీష్ణ జన్మదినం సందర్భంగా ఈ రోజు మన విద్యాలయ బాలికల హాస్టల్ నందు వారితండ్రి శ్రీ తుమ్మల రవి కుమార్ గారు బోజన ...
30/07/2026

కు.తుమ్మల సుధీష్ణ జన్మదినం సందర్భంగా ఈ రోజు మన విద్యాలయ బాలికల హాస్టల్ నందు వారితండ్రి శ్రీ తుమ్మల రవి కుమార్ గారు బోజన ఏర్పాట్లు చేసారు.

కు.తుమ్మల సుధీష్ణ కు మా హృదయ పూర్వక జన్మదిన
శుభాకాంక్షలు, శ్రీ తుమ్మల రవి కుమార్ గారికి ధన్యవాదాలు.

శ్రీ చిగురుపాటి మల్లికార్జునరావు గారి  జన్మదినం సందర్భంగా ఈ రోజు మన విద్యాలయ బాలికల హాస్టల్ నందు వారి తండ్రిగారైన చిగురు...
23/07/2026

శ్రీ చిగురుపాటి మల్లికార్జునరావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మన విద్యాలయ బాలికల హాస్టల్ నందు వారి తండ్రిగారైన చిగురుపాటి మృత్యుంజయరావు గారు బోజన ఏర్పాట్లు చేసారు.

శ్రీ చిగురుపాటి మల్లికార్జునరావు గారికి మా హృదయ పూర్వక జన్మదిన
శుభాకాంక్షలు.

విజయవాడ, పటమట, వినాయక విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు మన విద్యాలయ ఇంటర్మీడియట్ విద్యార్థినులకు అవసరమైన ALLEN జేఈఈ మె...
18/07/2026

విజయవాడ, పటమట, వినాయక విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు మన విద్యాలయ ఇంటర్మీడియట్ విద్యార్థినులకు అవసరమైన ALLEN జేఈఈ మెయిన్స్ అడ్వాన్సెడ్ స్టడీ మెటీరియల్ అందించారు.

వారికి కమ్మ వారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

పవర్ మెక్క్  ఫౌండేషన్ వారు మన విద్యాలయ విద్యార్థినులకు అవసరమైన నోట్ పుస్తకాలను అందించారు. పవర్ మెక్క్ ఫౌండేషన్ చైర్మన్ స...
15/07/2026

పవర్ మెక్క్ ఫౌండేషన్ వారు మన విద్యాలయ విద్యార్థినులకు అవసరమైన నోట్ పుస్తకాలను అందించారు.

పవర్ మెక్క్ ఫౌండేషన్ చైర్మన్ సజ్జా కిషోర్ బాబు గారికి కమ్మ వారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

శ్రీమతి కంచర్ల శుభ గారు మన విద్యాలయకు అవసరమైన 10 వాల్ ఫాన్స్ అందజేశారు .వారికి కమ్మ వారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ తరుప...
14/07/2026

శ్రీమతి కంచర్ల శుభ గారు మన విద్యాలయకు అవసరమైన 10 వాల్ ఫాన్స్ అందజేశారు .

వారికి కమ్మ వారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

కీ|| శే||  కానూరు బాపయ్య గారి ధర్మపత్ని  కీ|| శే|| నాగరత్నం గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కానూరు బసవ పున్నారావు గ...
12/07/2026

కీ|| శే|| కానూరు బాపయ్య గారి ధర్మపత్ని కీ|| శే|| నాగరత్నం గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కానూరు బసవ పున్నారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు మన హాస్టల్ లో భోజనం ఏర్పాటు చేశారు.

కీ|| శే|| కానూరు నాగరత్నం గారికి మా ఘన నివాళులు.

Address

Pennamaluru Opp ZP High School
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when కమ్మ వారి సేవా సమితి- గ్రేటర్ విజయవాడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share