SYA Goseva Page

SYA Goseva Page గోసేవయే గోవిందుని సేవ 🙏🙏🙏 Krishna Murthy)

నమస్తే🙏🙏🙏

సద్గురు యోగా అసోసియేషన్ గోసేవ సమితి..
మా యోగా గురువు గారు శ్రీ K.V.S.K. మూర్తి గారు (యోగా గోసేవ మూర్తి గారు) తలంచిన చిరు ప్రయత్నం..ఎన్నో వందల గోవుల సంరక్షణార్ధం.. సుమారుగా 274 మంది సభ్యుల సహకారంతో ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఏదో ఒక గోశాలలో గోసేవ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
ఈ గోసేవ లో భాగంగా
1.గోశాల శుభ్రం చేయుట
2.గోవులను శుభ్రం చేయుట
3.గోవులకు మేము తీసుకెళ్ళిన పౌ

ష్టికాహారం స్వయంగా తినిపించుట
4.మా ఆర్థిక స్తోమత కొలదీ ఆ గోశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయుట ( నీళ్ళు ట్యాంకు,గేట్లు వగైరా)
5.వీలున్నంత వరకు ఆ గోవులకు ఆహారం సమకూర్చి పెట్టుట
6.ముఖ్యంగా గోవులకు అవసరమైన
గరకు స్తంభాలు వేయించుట..
ఇలా.. మాకు భగవంతుడు అనుగ్రహించినంతమేరకు సేవ చేసుకుంటున్నాము.
మాతో చేయికలపాలని ఆసక్తి ఉన్నవారికి ఇదే మా ఆహ్వానం 🙏💐

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :
+91 98665 46046 (K.V.S.K. మూర్తి గారు)
+91 92480 11988 (K.

Address

Prasadampadu
Vijayawada
521108

Website

Alerts

Be the first to know and let us send you an email when SYA Goseva Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share