Mana Machavaram

Mana Machavaram To talk and discuss about the problems that we are facing in Machavaram!

03/12/2020
25/06/2018

మన మాచవరం లో జరుగుతున్న డ్రైనేజీ పనులు చేయడం, వాన నీటి కోసమా లేక మురుగు నీటి కోసమా... తెలిసిన వాళ్ళు చెప్పండి

నున్న ntpc రోడ్ బాగు చెయ్యాలని కోరుకుందాం...
30/04/2017

నున్న ntpc రోడ్ బాగు చెయ్యాలని కోరుకుందాం...

16/04/2017
18/01/2017

ప్రభుత్వం అంతా నగదు రహితం అంటున్నారు కానీ, మీసేవ సెంటర్లో కార్డు స్వైపింగ్ చెయ్యడానికి pos మిషన్ లేదు... మేము మారదామనే అనుకుంటున్నాం... కానీ మీరే మరనివ్వడం లేదు... ఇకనైనా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నగదు రాహితం అమలు చేయడం మంచిది... మాటల్లోనే నగదు రాహితం ఉంది.... అమలులోకి ఎప్పుడు వస్తుందో... ఏమో....
-రత్న

Address

Pratibha Niketan Street
Vijayawada
520004

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Machavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share