Sree Dharma Foundation

Sree Dharma Foundation Serving Society with Commitment, Compassion & Responsibility.

మానవత్వం చాటుకున్న కర్రి సాయికృష్ణమునగపాక గ్రామానికి చెందిన గండిమని పెంటారావు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించడంతో ఆ కుట...
09/03/2026

మానవత్వం చాటుకున్న కర్రి సాయికృష్ణ

మునగపాక గ్రామానికి చెందిన గండిమని పెంటారావు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ ధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయికృష్ణ శ్రీ ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవ మరియు ధర్మాన్ని కాపాడే లక్ష్యంతోనే శ్రీ ధర్మ ఫౌండేషన్‌ను స్థాపించామని, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు



Let the colors of Holi fill your life with happiness, health & success! Happy Holi! 🎉🌈
03/03/2026

Let the colors of Holi fill your life with happiness, health & success! Happy Holi! 🎉🌈

Address

Anakapalle
Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Sree Dharma Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share