Seed Bird

Seed Bird "Seed Bird Association champions education and agriculture. Our Project Umbrella transforms school learning through arts to farming.

Project Seed to Seed empowers organic farming and educates children about agriculture in schools." “Project Umbrella” is an initiative in education designed to create atmospheres in schools and train teachers to adopt multiple methods for children to explore, experience, and learn their academics through the arts. "Project Seed To Seed” is an agriculture initiative designed to teach children agriculture in school. And create seed banks for Farmers.

Re-post this on your timeline please
28/04/2026

Re-post this on your timeline please

🌟 *Join Our Team as a Multi-Tasking Staff!* 🌟*Seed Bird Association* is looking for a dynamic and motivated fresh gradua...
26/11/2024

🌟 *Join Our Team as a Multi-Tasking Staff!* 🌟

*Seed Bird Association* is looking for a dynamic and motivated fresh graduate to be part of our team!

🔍 Key Responsibilities: Coordinate with schools for communication and monitoring, Prepare reports and handle documentation, Manage social media platforms, Handle accounting vouchers, Oversee procurement processes, Assist with additional tasks as needed

🎓 Requirements:
Fresh graduate with at least 75% marks, Strong communication skills, Willing to travel twice a week, Detail-oriented and proactive

💼 Salary: ₹15,000 - ₹18,000 + Travel Allowance

📍 Location: https://maps.app.goo.gl/fy4oysQfbS9hS4NRA

Send resume to [email protected] or Whatsapp (only): 9494732244

Ready to take on this exciting role? Apply now and grow your career with us!

27/12/2023
"విలేజ్ స్టడీ"  లో భాగంగా "కల్చరల్ అండర్ స్టాడింగ్"  కోసం పిల్లలని కొన్ని సూక్ష్మమైన విషయాలను గమనించమని ప్రోత్సహించగావచ్...
24/12/2023

"విలేజ్ స్టడీ" లో భాగంగా "కల్చరల్ అండర్ స్టాడింగ్" కోసం పిల్లలని కొన్ని సూక్ష్మమైన విషయాలను గమనించమని ప్రోత్సహించగా
వచ్చిన ఫలితం..... ఈ డ్రాయింగ్స్...

3 నుండి 5దవ తరగతి  వరకు ప్రైమరీ  ఎడ్యుకేషన్ లో ఒక ముఖ్య సబ్జెక్టు అయిన EVS ప్రాథమికంగా విద్యార్థికి తన చుట్టూ ఉండే ప్రపం...
24/12/2023

3 నుండి 5దవ తరగతి వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఒక ముఖ్య సబ్జెక్టు అయిన EVS ప్రాథమికంగా విద్యార్థికి తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని పరిచయం చేస్తూ,
ప్రశ్నించటాన్నీ, విశ్లేషించటాన్ని
సమగ్రంగా అధ్యయనం చేయటాన్ని ప్రోత్సహిస్తుంది.

కేవలం ప్రశ్నలూ, జవాబులు బట్టీ పట్టటం కాకుండా, వీలైనంతవరకు విద్యార్థులు అనుభవపూర్వకంగా విషయాలను
తెలుసుకోవాలని సూచిస్తుంది.

ఈ సూచనల ప్రకారం, EVS లో ఉండే వివిధ అంశాలను అధ్యయనం చేయటానికి విద్యార్థులను వివిధ రకాల ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకు వెళ్లవలసిన అవసరం ఉంది.

ఈ ప్రయత్నంలో భాగంగా, "విలేజ్ స్టడీ" అనే అంశంపై " VCPS" లోని ఐదో తరగతి పిల్లలు మూడు రోజులపాటు, నడింపల్లి, గూడవల్లి గ్రామాలలోని గవర్నమెంట్ ఆఫీసులను, పొలాలను, తోటలను, ప్రార్థనా స్థలాలను,
పశువుల పాకలను సందర్శించి, వాటిని నిర్వహిస్తున్న వారిని ఇంటర్వ్యూలు చేశారు......

ఇవే కాక, గ్రామంలో ఎన్ని రకాల ఇళ్లు ఉన్నాయి?....... ఆ ఇళ్లు నిర్మించడానికి ఎటువంటి వస్తువులను వాడారు?.... ఎటువంటి తలుపులని వాడారు?.... పాత కాలం నాటి రోళ్లు, రోకళ్ళు, తిరగుళ్ళు లాంటివి ఇంకా ఎంతవరకు వాడుకలో ఉన్నాయి?....
గ్రామానికి తాగునీరు ఎక్కడ నుంచి వస్తుంది?.......పంట పొలాలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది?....కరెంటు ఎక్కడ నుంచి వస్తుంది?...... మొదలైన ఎన్నో విషయాలని వాళ్ళు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు?..

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి,  ఏ విషయం మీదైనా,   రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచం...
20/12/2023

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి, ఏ విషయం మీదైనా, రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచంతో బలమైన మరియు ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పి.....సమగ్ర అభివృద్ధిని సాధించటానికి, అదే సమయంలో ఇంగ్లీష్ భాష మీద కొంత పట్టి సాధించటానికి... ఒకటి నుండి 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరం (టర్మ్ కి ఒకటి చొప్పున) మూడు "థీమ్స్"
చేయించాలని నిర్ణయించాము...

క్లాస్ వన్ మొదటి టర్మ్ లో - My self అనే థీమ్ క్రింద వివిధ ప్రాజెక్టులు, రోల్ ప్లేలు మరియు వివిధ ఆటలు ఉంటాయి.

ముందుగా ప్రాజెక్టులను తీసుకుంటే దీని క్రింద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి

1. Exploring myself - ( నా గురించి నేను తెలుసుకోవడం)
2. My favorites and intrests - ( నా ఇష్టాలు, అభిరుచులు)

మొదటి ప్రాజెక్టు కోసం పిల్లలు అద్దం లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ల బొమ్మని వాళ్లే గీశారు. భౌతికంగా వారు ఎలా ఉంటారు అని వాళ్లని వాళ్లు చాలా నిశితంగా గమనించి, బొమ్మలు వేశారు.
బొమ్మలు గీసాక వారి గురించి వారు గమనించిన విషయాలని రాశారు.
రెండవ ప్రాజెక్ట్ కి సంబంధించి వారి ఇష్టాలు అభిరుచుల గురించి వారి క్లాసులో టీచర్తో ,స్నేహితులతో పంచుకున్నారు.

ముందు చెప్పుకున్నట్టు ప్రాజెక్టుల తర్వాత రోల్ ప్లే.

మొదటగా ‘హాస్పిటల్‘ అనే సందర్భాన్ని తీసుకొని క్లాసులో హాస్పిటల్ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది.

ఇప్పుడు ఈ వాతావరణంలో పిల్లలు డాక్టరు, పేషెంట్ మాదిరిగా యాక్ట్ చేస్తూ పూర్తిగా కాకపోయినా, చిన్న చిన్న పదాలతో ఇంగ్లిష్ లో మాట్లాడటానికి చాలా వరకు ప్రయత్నించారు.

రెండవ రోల్ ప్లే " రెస్టారెంట్"

మూడవ రోల్ ప్లే " స్కూల్"

నాలుగవ రోల్ ప్లే-" షాప్"

రోల్ ప్లేస్ అయిపోయాక Game based learning- అంటే ఆటల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవటం.

1. మై సెల్ఫ్ సార్టింగ్ గేమ్(My self sorting game) - కార్డు మీద రాసి ఉన్నది చదివి ఆ కార్డుని దేనికి సంబంధించిన బాక్స్ లో వేయాలో వేస్తారు.

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి,  ఏ విషయం మీదైనా,   రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచం...
19/12/2023

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి, ఏ విషయం మీదైనా, రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచంతో బలమైన మరియు ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పి.....సమగ్ర అభివృద్ధిని సాధించటానికి, అదే సమయంలో ఇంగ్లీష్ భాష మీద కొంత పట్టి సాధించటానికి... ఒకటి నుండి 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరం (టర్మ్ కి ఒకటి చొప్పున) మూడు "థీమ్స్"
చేయించాలని నిర్ణయించాము...

క్లాస్ వన్ మొదటి టర్మ్ లో - My self అనే థీమ్ క్రింద వివిధ ప్రాజెక్టులు, రోల్ ప్లేలు మరియు వివిధ ఆటలు ఉంటాయి.

ముందుగా ప్రాజెక్టులను తీసుకుంటే దీని క్రింద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి

1. Exploring myself - ( నా గురించి నేను తెలుసుకోవడం)
2. My favorites and intrests - ( నా ఇష్టాలు, అభిరుచులు)

మొదటి ప్రాజెక్టు కోసం పిల్లలు అద్దం లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ల బొమ్మని వాళ్లే గీశారు. భౌతికంగా వారు ఎలా ఉంటారు అని వాళ్లని వాళ్లు చాలా నిశితంగా గమనించి, బొమ్మలు వేశారు.
బొమ్మలు గీసాక వారి గురించి వారు గమనించిన విషయాలని రాశారు.
రెండవ ప్రాజెక్ట్ కి సంబంధించి వారి ఇష్టాలు అభిరుచుల గురించి వారి క్లాసులో టీచర్తో ,స్నేహితులతో పంచుకున్నారు.

ముందు చెప్పుకున్నట్టు ప్రాజెక్టుల తర్వాత రోల్ ప్లే.

మొదటగా ‘హాస్పిటల్‘ అనే సందర్భాన్ని తీసుకొని క్లాసులో హాస్పిటల్ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది.

ఇప్పుడు ఈ వాతావరణంలో పిల్లలు డాక్టరు, పేషెంట్ మాదిరిగా యాక్ట్ చేస్తూ పూర్తిగా కాకపోయినా, చిన్న చిన్న పదాలతో ఇంగ్లిష్ లో మాట్లాడటానికి చాలా వరకు ప్రయత్నించారు.

రెండవ రోల్ ప్లే " రెస్టారెంట్"

మూడవ రోల్ ప్లే " స్కూల్"

నాలుగవ రోల్ ప్లే-" షాప్"

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి,  ఏ విషయం మీదైనా,   రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచం...
15/12/2023

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి, ఏ విషయం మీదైనా, రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచంతో బలమైన మరియు ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పి.....సమగ్ర అభివృద్ధిని సాధించటానికి, అదే సమయంలో ఇంగ్లీష్ భాష మీద కొంత పట్టి సాధించటానికి... ఒకటి నుండి 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరం (టర్మ్ కి ఒకటి చొప్పున) మూడు "థీమ్స్"
చేయించాలని నిర్ణయించాము...

క్లాస్ వన్ మొదటి టర్మ్ లో - My self అనే థీమ్ క్రింద వివిధ ప్రాజెక్టులు, రోల్ ప్లేలు మరియు వివిధ ఆటలు ఉంటాయి.

ముందుగా ప్రాజెక్టులను తీసుకుంటే దీని క్రింద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి

1. Exploring myself - ( నా గురించి నేను తెలుసుకోవడం)
2. My favorites and intrests - ( నా ఇష్టాలు, అభిరుచులు)

మొదటి ప్రాజెక్టు కోసం పిల్లలు అద్దం లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ల బొమ్మని వాళ్లే గీశారు. భౌతికంగా వారు ఎలా ఉంటారు అని వాళ్లని వాళ్లు చాలా నిశితంగా గమనించి, బొమ్మలు వేశారు.
బొమ్మలు గీసాక వారి గురించి వారు గమనించిన విషయాలని రాశారు.
రెండవ ప్రాజెక్ట్ కి సంబంధించి వారి ఇష్టాలు అభిరుచుల గురించి వారి క్లాసులో టీచర్తో ,స్నేహితులతో పంచుకున్నారు.

ముందు చెప్పుకున్నట్టు ప్రాజెక్టుల తర్వాత రోల్ ప్లే.

మొదటగా ‘హాస్పిటల్‘ అనే సందర్భాన్ని తీసుకొని క్లాసులో హాస్పిటల్ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది.

ఇప్పుడు ఈ వాతావరణంలో పిల్లలు డాక్టరు, పేషెంట్ మాదిరిగా యాక్ట్ చేస్తూ పూర్తిగా కాకపోయినా, చిన్న చిన్న పదాలతో ఇంగ్లిష్ లో మాట్లాడటానికి చాలా వరకు ప్రయత్నించారు.

రెండవ రోల్ ప్లే " రెస్టారెంట్"

మూడవ రోల్ ప్లే " స్కూల్"

14/12/2023
విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి,  విషయం మీద  రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచంతో బలమై...
14/12/2023

విద్యార్థుల ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి, విషయం మీద రకరకాల పద్ధతుల ద్వారా లోతైన అవగాహన కలగడానికి , ప్రపంచంతో బలమైన మరియు ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పి.....సమగ్ర అభివృద్ధిని సాధించటానికి, అదే సమయంలో ఇంగ్లీష్ భాష మీద కొంత పట్టి సాధించటానికి... ఒకటి నుండి 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరం (టర్మ్ కి ఒకటి చొప్పున) మూడు "థీమ్స్"
చేయించాలని నిర్ణయించాము...

క్లాస్ వన్ మొదటి టర్మ్ లో - My self అనే థీమ్ క్రింద వివిధ ప్రాజెక్టులు, రోల్ ప్లేలు మరియు వివిధ ఆటలు ఉంటాయి.

ముందుగా ప్రాజెక్టులను తీసుకుంటే దీని క్రింద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి

1. Exploring myself - ( నా గురించి నేను తెలుసుకోవడం)
2. My favorites and intrests - ( నా ఇష్టాలు, అభిరుచులు)

మొదటి ప్రాజెక్టు కోసం పిల్లలు అద్దం లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ల బొమ్మని వాళ్లే గీశారు. భౌతికంగా వారు ఎలా ఉంటారు అని వాళ్లని వాళ్లు చాలా నిశితంగా గమనించి, బొమ్మలు వేశారు.
బొమ్మలు గీసాక వారి గురించి వారు గమనించిన విషయాలని రాశారు.
రెండవ ప్రాజెక్ట్ కి సంబంధించి వారి ఇష్టాలు అభిరుచుల గురించి వారి క్లాసులో టీచర్తో ,స్నేహితులతో పంచుకున్నారు.

ముందు చెప్పుకున్నట్టు ప్రాజెక్టుల తర్వాత రోల్ ప్లే.

మొదటగా ‘హాస్పిటల్‘ అనే సందర్భాన్ని తీసుకొని క్లాసులో హాస్పిటల్ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది.

ఇప్పుడు ఈ వాతావరణంలో పిల్లలు డాక్టరు, పేషెంట్ మాదిరిగా యాక్ట్ చేస్తూ పూర్తిగా కాకపోయినా, చిన్న చిన్న పదాలతో ఇంగ్లిష్ లో మాట్లాడటానికి చాలా వరకు ప్రయత్నించారు.

రెండవ రోల్ ప్లే " రెస్టారెంట్"

Address

56-13-10, Yalamanchali Veera Raghava Rao Road, Patamata
Vijayawada
520010

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

+919494732244

Alerts

Be the first to know and let us send you an email when Seed Bird posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Seed Bird:

Share