02/09/2026
❤️ World Duchenne Muscular Dystrophy Awareness Day – September 7th
ఈ September 7th న Vijayawadaలో Amaravathi Rare Diseases Organization ఆధ్వర్యంలో Duchenne Muscular Dystrophy Awareness Run & Walk నిర్వహిస్తున్నాము.
🎯 Theme: Access Changes Lives
🏃 1 KM Solidarity Walk + 5 KM Awareness Run
📍 BRTS Road, Near Sarada College, Vijayawada
⏰ 5:00 AM
🙏 DMD పై అవగాహన పెంచేందుకు మీరందరూ ఈ కార్యక్రమానికి Support చేసి Register చేసుకోండి.
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఈ సమాచారాన్ని Share చేసి, వీలైనంత ఎక్కువ మందిని Register చేయించండి. ❤️
💰 Paid Registration: ₹299/-
👕 T-Shirt | 🏅 Medal | 📜 Certificate | 🥤 Refreshments
💙 Free Registration కూడా అందుబాటులో ఉంది
📜 Certificate | 🥤 Refreshments
📲 Register Now:
https://portal.ardo.org.in/events
Website:
https://ardo.org.in
📍 Google Maps:
https://maps.app.goo.gl/1KTLMemEzhaSDTKr8
📞 Contact: 7989383246
మీ ఒక్క Support కూడా ఒక జీవితంలో మార్పు తీసుకురాగలదు. ❤️
Together for Awareness. Together for a Stronger Tomorrow. 🙏