19/05/2026
*హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో..🤘జయ ప్రసాద్ గారు వీరజా గార్ల దంపతులు, కుమార్తె నియతి గార్లు, వృద్ధులకు జేష్ఠ మాస, అమావాస్య సందర్భంగా.. మామిడి పండ్లు పంపిణీ, టవల్స్ పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.* వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అలాగే మన ట్రస్ట్ తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏 అలాగే ట్రస్ట్ సెక్రటరీ ఉషాగోపాల్ గారు, ట్రస్ట్ సభ్యురాలు కుమారి మేడం గారు, ఈ కార్యక్రమానికి ఇతోదికంగా సహాయ, సహకారాలు అందించారు. వారికి ఆత్మపూర్వక ధన్యవాదాలు 🤘 ఇటువంటి కార్యక్రమాలకు సహాయ, సహకారాలు అందిస్తున్న మిత్రులకు, ట్రస్ట్ సభ్యులందరికీ ఆత్మ పూర్వక ధన్యవాదాలు. 🤘జై బాబాజీ🤘
Our website: www.srimahavatarbabajitrust.org
Contact: 8686150143, 9440174811, 8688882773.