Andhra Pradesh Power Employees Union .,Regd.H-129

Andhra Pradesh Power Employees Union .,Regd.H-129 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andhra Pradesh Power Employees Union .,Regd.H-129, SRT-2 Drive NTTPS (VTPS)Ibrahimpatam, Vijayavada.

03/06/2026
ఈ రోజు విజయవాడ MBVK భవన్ లో జరిగిన విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతున్న జనరల్ సెక్రటరీ వెన...
02/06/2026

ఈ రోజు విజయవాడ MBVK భవన్ లో జరిగిన విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతున్న జనరల్ సెక్రటరీ వెన్నపూస సుబ్బిరెడ్డి

జూన్ 2 వ తేదీ స్ట్రగుల్ కమిటీ మీటింగ్ విజయవాడ లో జరుగుతున్నా విషయము తెలిసిందే .కానీ మొదట అనుకున్న CITU ఆఫీస్ లో కాకుండా ...
27/05/2026

జూన్ 2 వ తేదీ స్ట్రగుల్ కమిటీ మీటింగ్ విజయవాడ లో జరుగుతున్నా విషయము తెలిసిందే .కానీ మొదట అనుకున్న CITU ఆఫీస్ లో కాకుండా అందరికి సౌకర్యమును దృష్టి లో ఉంచుకొని రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న MB భవన్ కు మీటింగ్ ప్లేస్ మార్చడము జరిగింది .కావున యూనియన్ ఆఫీస్ బేరర్లు అందరు తప్పకుండ సమావేశముకు హాజరుకావలెను.
ఇట్లు
వెన్నపూస సుబ్బిరెడ్డి
ప్రధాన కార్యదర్శి

Address

SRT-2 Drive NTTPS (VTPS)Ibrahimpatam
Vijayavada

Telephone

+919440711570

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Pradesh Power Employees Union .,Regd.H-129 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share