YS Jagan - The Legend

YS Jagan - The Legend Ys Jagan Die hard fans

10/07/2025

పసుపు రంగు బుల్లెట్ టీడీపీ స్టిక్కర్, ఫేక్ నెంబర్ ప్లేట్ వేసుకుని బెజవాడలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు..

బీఆర్టియస్ రోడ్డులో మన ట్రాఫిక్ సీఐ గారికి దొరికారు.. ఇంకేముంది వీళ్ళ జాతకం మొత్తం బయటపెట్టారు..

01/07/2025

ఎంతమంది గుంపులుగా వచ్చిన సరే!!!

జగన్ నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే...

ప్రజలతోనే నా పొత్తు🙏

ఇదేనా మీ జర్నలిజం వంశీ ?MAHA NEWS పేరుతో జర్నలిజం చేస్తారనుకుంటే... మీరు చేస్తోందంతా ఏంటి? రాజకీయాలకు సంబంధం లేని భారతమ్...
29/06/2025

ఇదేనా మీ జర్నలిజం వంశీ ?

MAHA NEWS పేరుతో జర్నలిజం చేస్తారనుకుంటే... మీరు చేస్తోందంతా ఏంటి? రాజకీయాలకు సంబంధం లేని భారతమ్మపై మీరు చేసే ఈ Character Assassination ఎవరి మెప్పు కోసం?

ఇది జర్నలిజమా? లేక పనికట్టుకుని రెచ్చగొట్టే డ్రామానా?

మీరు తయారుచేసిన ఆ Thumbnails చూసి మానవత్వం ఉన్న ఎవరైనా ఊరుకుంటారా?
ఒక మహిళ అనే దృష్టితో కాకుండా... ఆమెను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా, అవమానించేలా మీ వీడియోలు ఎందుకు?

కావాలని మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలా చేస్తున్నారు అంటే దీనిని ఏమని అనుకోవాలి...

మీ ఇంట్లో ఉన్న ఆడవారి గురించి ఎవరైనా ఇలాంటివి వేసి యూట్యూబ్‌లో పెడితే మీరు నిజంగా ఊరుకుంటారా వంశీ ?

ఇప్పటికీ మా వైసీపీ కార్యకర్తలు సహనంతో ఉన్నారు అంటే అది మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాకు నేర్పిన శాంతి, క్రమశిక్షణ, విలువల ఫలితం.

కాని నీవు జర్నలిజం ముసుగులో చేస్తున్నది ఒకటే — Character Assassination.

మీ చానల్‌ను నమ్మి చూస్తున్న ప్రజల నమ్మకాన్ని మీరే నాశనం చేస్తున్నారు.

ఇలాంటి ఛానెల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది.

Vamsikrishna Marella Maha News

Ys bharathi reddy





Address

Vijayavada

Alerts

Be the first to know and let us send you an email when YS Jagan - The Legend posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YS Jagan - The Legend:

Share