Devanga Community CLUB

Call Directions Contact the organization

Devanga Community CLUB We are giving to training for our community people into technical training and assistace of legal support and many more activities. So everybody can join .

గౌరవనీయులు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్...
07/08/2026

గౌరవనీయులు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్న విన్నపం

బిఎల్ఎ టు మీటింగ్ సందర్భంగా
21/06/2026

బిఎల్ఎ టు మీటింగ్ సందర్భంగా

ఈ రోజున పందిళ్ళపల్లి జడ్పీహెచ్ఎస్ లో టెన్త్ క్లాస్ లో 575 మార్కులతో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించినటువంటి ...
21/06/2026

ఈ రోజున పందిళ్ళపల్లి జడ్పీహెచ్ఎస్ లో టెన్త్ క్లాస్ లో 575 మార్కులతో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించినటువంటి ఒక నిరుపేద దేవాంగ విద్యార్థిని పింజల జస్మిత వెంకటలక్ష్మి కి దేవల మను బ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం మరియు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘముల ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహకారం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో దేవల మనుబ్రహ్మ సంఘం అధ్యక్షులు శ్రీ ఒలుకుల మోహన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి-యారాసు అరుణ బాబు గారు, కోశాధికారి-చింతా రామకృష్ణారావు గారు, కార్యదర్శి-ఒలుకుల రామాంజనేయులు గారు, సహాయ కార్యదర్శి-కర్ణ పోలయ్య గారు, యూత్ ప్రెసిడెంట్-పిచ్చుక భార్గవ్ రామ్ గారు, యూత్ సెక్రటరీ-దోగుపర్తి రాజేష్ గారు, కోఆర్డినేటర్-గుంటూరు పరబ్రహ్మం గారు మరియు యారాసు వెంకటరావు, పింజల చంద్రశేఖర రావు, శివ, వీర నాగేశ్వరరావు గార్లు పాల్గొన్నారు

🌹ఈరోజు మా పెద్దబ్బాయి హేమంత్ మణిశంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🌹
04/06/2026

🌹ఈరోజు మా పెద్దబ్బాయి హేమంత్ మణిశంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🌹

యారాసు వంశవృక్ష కృషీవలుడు శ్రీ యారాసు గణపతి గారి దంపతులకు సన్మానం చేయడం జరిగింది
21/05/2026

యారాసు వంశవృక్ష కృషీవలుడు శ్రీ యారాసు గణపతి గారి దంపతులకు సన్మానం చేయడం జరిగింది

ఈ రోజున పందిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు గల కళ్యాణ మండపము నందు ...
17/05/2026

ఈ రోజున పందిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు గల కళ్యాణ మండపము నందు ఏరాసు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంశవృక్ష ఆవిష్కరణ దాని యొక్క ప్రదర్శన జరిగింది. వంశవృక్షరూప కల్పనకు విశేష కృషి చేసినటువంటి శ్రీ యారాసు గణపతి ధర్మపత్ని మల్లేశ్వరి గార్లను శ్రీ యారాజు అరుణ్ బాబు ధర్మపత్ని శారద వార్లు శాలువాతో సత్కరించి సన్మాన పత్రం అందజేసినారు. వంశ పెద్దలు యువతకు వంశ చరిత్ర సంప్రదాయాలు విలువలను వివరించారు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా జ్ఞాపికలు అందజేశారు. మూడు తరాల వారు ఒకే వేదికపై కలుసుకోవడంతో కళ్యాణమండపం సందడిగా మారింది బంధుత్వాలను పరిచయం చేసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భవిష్యత్తులో ఏటా ఇలాంటి సమ్మేళనం నిర్వహించాలని సభ్యులు తీర్మానించారు తదనంతరం అందరికీ భోజనమస్తే ఏర్పాటు చేశారు

17/05/2026
యారాసు వంశీయుల ఆత్మీయ సమ్మేళనము ఈరోజు జరిగినది
17/05/2026

యారాసు వంశీయుల ఆత్మీయ సమ్మేళనము ఈరోజు జరిగినది

Address

Pandilla Palli
Vetapalem
523184

Telephone

9032272674

Website

Alerts

Be the first to know and let us send you an email when Devanga Community CLUB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Devanga Community CLUB:

Shortcuts

Share