Vemulawada Millenium Foundation

Vemulawada Millenium Foundation vemuwada millenium foundation
believe in our promise

14/02/2023

పాక్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు ఈరోజు బ్రిడ్జి దగ్గర అమరవీరుల స్థూపం వద్ద వేములవాడ మిలీనియం ఫౌండేషన్ తరుపున కొవ్వత్తు లతో నివాళి అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించాం.
జై జవాన్ భారత్ మాతాకీ జై🤚🤚🙏🙏

02/02/2023
02/02/2023

తేది:- 02/02/2023
వేములవాడ మండలం ఫాజుల్ నగర్ చెందిన బాధిత కుటుంబ విషయం తెలుసుకున్న మేము ఆ తల్లి ఆవేదన చూడలేక మా వంతు సాయంగా ఈ చిరు సహాయాన్ని అందిస్తున్నాం మీ సహాయం వాళ్లకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మా నుంచి ఇంకా ఎలాంటి సహాయం అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ సహాయం మాకెంతో సహా ఉపయోగపడుతుందని, విషయం తెలిసి ఈ సహాయం అందించిన కమిటీ సభ్యులకు ఎంతో రుణపడి ఉంటామన్నారు.

తేది: 02/02/2023:- వేములవాడ మండలం ఫాజుల్ నగర్ కు చెందిన మ్యాడారం లక్ష్మి ముగ్గురు పిల్లలు అందులో ఇద్దరు పూర్తిగా వికలాంగ...
02/02/2023

తేది: 02/02/2023:-
వేములవాడ మండలం ఫాజుల్ నగర్ కు చెందిన మ్యాడారం లక్ష్మి ముగ్గురు పిల్లలు అందులో ఇద్దరు పూర్తిగా వికలాంగులు రెండో కుమారుడు తన కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఇంతలో ప్రమాదవశాత్తు చేసే పనిలో తన చేతి రెండు వేళ్ళు తెగిపోవడంతో ఉపాధి ఇబ్బందికరంగా మారింది. తన వికలాంగ పిల్లలతో ఎంతో కష్టం వెల్లదీస్తున్న తల్లి వాళ్ళను సాకడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ తల్లి వేదనను చలించిన వేములవాడ మిలీనియం ఫౌండేషన్ ఎంతోకొంత సహాయం చేద్దామని సభ్యులమందరం ముందుకు వచ్చి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ తల్లికి ఈరోజు అందించాం.

27/12/2022

వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లికి చెందిన బద్దిపురి లక్ష్మి బైక్ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మెదడు కు శస్త్రచికిత్స నిమిత్తం వేములవాడ మిలీనియం ఫౌండేషన్ తరుపున పదివేల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును లక్ష్మికుమార్తెకు సోమవారంవారం రోజున అందించడం జరిగింది. సభ్యులు మాట్లాడుతూ ఫౌండేషన్ వచ్చిన సమాచారం అందగానే మానవతాదృప్పథంతో సహాయం అందించాలని పదివేల రూపాయల చెక్కు ను వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఆమె త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ సహాయం మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో ఉపయోపడుతుందని, సహాయం చేసిన ఫౌండేషన్ వారికి ఎంతో రుణపడి ఉంటామన్నారు.

Address

Vemulawada
505302

Website

Alerts

Be the first to know and let us send you an email when Vemulawada Millenium Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share