AIKIA

AIKIA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AIKIA, Nonprofit Organization, 21-1-45/B SRI RAM NAGAR, Tirupati.

మన కుమ్మరుల అభివృద్ది కోసం మీ ప్రాంతం లో రాజకీయాలకు అతీతంగా తొడపడాలి అనుకునే వాళ్ళు👇 క్రింద లింక్ పైన క్లిక్ చేసి రిజిస్...
12/10/2024

మన కుమ్మరుల అభివృద్ది కోసం మీ ప్రాంతం లో రాజకీయాలకు అతీతంగా తొడపడాలి అనుకునే వాళ్ళు👇 క్రింద లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మరియు మీకు తెలిసిన వారికి పంపించండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdGrevVaiVFF22QBcVKLZGuX2M3RpJFL2lvcgQtG1etclfONg/viewform

కుమ్మరికి చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన బిరుదు ప్రజాపతి.అటువంటి కుమ్మరి ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన...
23/09/2024

కుమ్మరికి చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన బిరుదు ప్రజాపతి.
అటువంటి కుమ్మరి ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మనకు సమాజం లో గుర్తింపు లేదు. దానికి ప్రధాన కారణం మన కుమ్మర్ల మధ్య ఐక్యత లేక పోవడం దాని వలన మనము అన్ని విధాల వెనకంజ లో వున్నాము. ఆ ఐక్యత లేకపోవడానికి ప్రధాన కారణాలు :-
1. ఆరోగ్యం
2. చదువు
3. ఉద్యోగ అవకాశాలు

"అల్ ఇండియా కుమ్మర ఐడెంటిటీ అసోసియేషన్ "(రి.నెం. 252/2024) ని వేదికగా చేసుకొని పైన పేర్కొన బడిన అంశాల పై చైతన్యం కల్పించి మన వారిలో ఐక్యత తేవాలని కోరుకుంటున్నాము అందులో తొలి కర్తవ్యంగా....
"ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ" రాష్ట్రాలలో మండల మరియు జిల్లా స్థాయిలో అధ్యక్ష, కార్యదర్శులను మరియు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తున్నాము. అందుకు మీరు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి మీ యొక్క వివరాలు నమోదు చేసుకొనగలరు. మేము మీతో సంభాషించిన తర్వాత మీ యొక్క సలహాలు , సూచనలు మేరకు మండల మరియు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తాము.
మీకు తెలిసిన మన వారికీ మరియు మన కమ్యూనిటీ గ్రూప్ ల్లో ఈ లింక్ పంపి మన వారి అభివృద్ధికి సహకరించగలరు.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdGrevVaiVFF22QBcVKLZGuX2M3RpJFL2lvcgQtG1etclfONg/viewform?usp=sf_link
ఇట్లు,
AIKIA FAMILY.

Address

21-1-45/B SRI RAM NAGAR
Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when AIKIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share