Sri Venkateswara Colony Grama Devatha Alaya Committee

Sri Venkateswara Colony Grama Devatha Alaya Committee Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Venkateswara Colony Grama Devatha Alaya Committee, Non-Governmental Organization (NGO), 6-106/A, Sree Venkaateswara colony, Mangalam, Tirfupati, Tirupati.

Sri Venkateswara Colony
Grama Devata Aalaya Committee
(Registered Number: 110/2023)
To construct the Temple in rural areas, the areas where the poor live, their way of life, economic status, lack of educational development, especially young children.

03/05/2025

“ఎప్పుడైతే నీవు ధన హీనుడు, సంపాదనా హీనుడౌతావో
అప్పుడు
కుటుంబంలోనూ, సంఘంలోను, నీ కున్న నిజమైన విలువ, స్వేచ్ఛ ఎంతో తెలిసి వస్తుంది”
దామోదరభాష్యం

04/03/2025
Devotees are Requested to donate temple construction materials like Steel, Bricks, Ciment, Sand and crushed stones  orDo...
25/10/2024

Devotees are Requested to donate temple construction materials like Steel, Bricks, Ciment, Sand and crushed stones
or
Donate minimum Rs. 500
donners are donated more than 10,000 rupees their names and amount is displayed in the Temple

15/10/2024
23/09/2024

Necessity According to the changing conditions of the times, people are dying due to physical and mental illness at a young age, in order to earn unlimited money. A village deity temple committee has been set up to educate and develop spirituality for mental peace among them. Donations are invited

06/08/2024

ఆవశ్యకత

మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా అనునిత్యం ధన సంపాదన కోసం, ఉరుకులు పరుగులతో పరుగెడుతూ శారీరక, మానసిక వొత్తిడికి లోనై, ప్రజలు చిన్న వయస్సులోనే శారీరక, మానసిక అస్వస్థతకుగురై చనిపోతున్నారు.

అట్టివారికి మానసిక ప్రశాంతతకు ఆద్యాత్మికత యందు అవగాహన కల్పించి అభివృద్ధి చేయు నిమిత్తము గ్రామ దేవత ఆలయ కమిటీ ఏర్పాటు చేయడమైనది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం కోసం, సాంప్రదాయ విలువలు మరియు భారతీయ సంస్కృతిని పెంపొందించడం కోసం కొత్తగా గ్రామదేవత ఆలయాన్నినిర్మించడానికి విరాళాలు ఆహ్వానించబడ్డాయి.

దాతలు ఇవ్వవలసిన వివరాలు

దాత పేరు:

సెల్ ఫోన్ నెంబర్:

Email ID:

ఇచ్చిన్న మొత్తము రూ. :

క్యాష్ /యూ‌పి‌ఐ/అక్కౌంట్ ట్రాన్సఫర్ /డి‌డి

గ్రహీత సంతకం (తీసుకొన్నవారి సంతకం):

గ్రామ దేవత ఆలయ కమిటీచే విరాళము రసీదు ఇవ్వబడును.

Pay to
Temple Union Bank A/c No: 231011010000045

IFSC Code: UBIN0823104

UPI/QR code:

05/08/2024

శ్రీ వేంకటేశ్వర కాలనీ గ్రామ దేవత ఆలయ కమిటీ
(రిజిస్టర్డ్ నంబర్: 110/2023)
ఆవశ్యకత
మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా అనునిత్యం ధన సంపాదన కోసం, ఉరుకులు పరుగులతో పరుగెడుతూ శారీరక, మానసిక వొత్తిడికి లోనై, ప్రజలు చిన్న వయస్సులోనే శారీరక, మానసిక అస్వస్థతకుగురై చనిపోతున్నారు.
అట్టివారికి మానసిక ప్రశాంతతకు ఆద్యాత్మికత యందు అవగాహన కల్పించి అభివృద్ధి చేయు నిమిత్తము గ్రామ దేవత ఆలయ కమిటీ ఏర్పాటు చేయడమైనది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం కోసం, సాంప్రదాయ విలువలు మరియు భారతీయ సంస్కృతిని పెంపొందించడం కోసం కొత్తగా గ్రామదేవత ఆలయాన్నినిర్మించడానికి విరాళాలు ఆహ్వానించబడ్డాయి.

సంఘము యొక్క ఉద్ద్యేశ్యములు మరియు ఆశయాలు:
1. ఆలయ అభివృద్ధిలో మనతోపాటు భక్తులను భాగస్వామ్యం చేయుటకు కృషి చేయుట
2. సంఘ సభ్యులందరూ కలసి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు.సామరస్యంగా పరిష్కరించుకొనుట.
3. శ్రీ వెంకటేశ్వరా కాలనీ గ్రామదేవత ఆలయ కమిటీ అసోసియేషన్ అభివృద్ధిని ఆకాంక్షించే అన్నీ కార్యక్రమాలను నిర్వహించుట.
4. సంఘ సభ్యులకు,భక్తులకు ఆలయ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేసి అందరికీ అందుబాటులో ఉండునట్లు చూచుట.
5. సంఘంలోని సభ్యులందరూ కలసిమెలసి, ఒకరికొకరు అవినాభావ సంబంధం కలిగి ఉండుట.
6. ఆలయంలో సంవత్సరమునకు ఒకసారి, ఆలయం చుట్టుప్రక్కల ఉన్న పిల్లలకు అక్షరాభ్యాసము చేయుట.
7. ఆలయంలో చేపట్టిన పచ్చదనము, పరిశుభ్రత. కాలుష్య నివారణ మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు సంఘ సభ్యులచే చేయుట.
8. ఆలయం, చుట్టుపక్కల ఉన్నప్రజలకు, యువతీ, యువకులకు భక్తి భావములు తెలియజేస్తూ దైవము, పెద్దలపట్ల, సమాజం పట్ల గౌరవముగా ప్రవర్తించుచు క్రమశిక్షణతో ఉండు నట్లు తీర్చి దిద్దుట.
9. కార్యనిర్వాహకవర్గం నిర్ణయించు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులను, ప్రజలను భాగస్వాములు చేయుట.
10. కార్యనిర్వాహకవర్గం శ్రమదాన కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుట.

దాతలు ఇవ్వవలసిన వివరాలు
దాత పేరు:
సెల్ ఫోన్ నెంబర్:
Email ID:
ఇచ్చిన్న మొత్తము రూ. :
క్యాష్ /యూ‌పి‌ఐ/అక్కౌంట్ ట్రాన్సఫర్ /డి‌డి
గ్రహీత సంతకం (తీసుకొన్నవారి సంతకం):
గ్రామ దేవత ఆలయ కమిటీచే విరాళము రసీదు ఇవ్వబడును.

Pay to
Temple Union Bank A/c No: 231011010000045
IFSC Code: UBIN0823104
UPI/QR code:

Sri Venkateswara Colony
Grama Devata Aalaya Committee
(Registered Number: 110/2023)
To construct the Temple in rural areas, the areas where the poor live, their way of life, economic status, lack of educational development, especially young children.

Address

6-106/A, Sree Venkaateswara Colony, Mangalam, Tirfupati
Tirupati
517507

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkateswara Colony Grama Devatha Alaya Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share